టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కల జోడి గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరుకు టాలీవుడ్లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే చాలాసార్లు వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన కూడా.. ఈ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఇక అనుష్క.. బాహుబలి తర్వాత చాలా కాలం సినిమాలకు […]
Tag: movies
ఏకంగా 14 మంది హీరోలు.. 12 మంది హీరోయిన్లు కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక సినిమాలో ఇద్దరు హీరోలు లేదా ముగ్గురు హీరోలు ఉంటే అది మోస్ట్ వెయిటెడ్ మల్టీ స్టారర్‌గా హైప్ క్రియేట్ అవుతుంది. అదే ఏకంగా ఒక్క సినిమాలో 14 మంది హీరోలు ఉంటే.. ఇక ఆడియన్స్ కు రెండు కళ్ళు చాలవనడంలో సందేహం లేదు. ఇంతే కాదు 12 మంది హీరోయిన్స్ కూడా నటిస్తే ఇక సినిమాకు ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ […]
సినిమాల కోసం నాన్ వెజ్ మానేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే..!
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచం పై ఆసక్తితో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రానిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. నటన అంటే ప్రాణంగా ప్రేమించి అదే వారి కెరీర్‌గా ముందుకు కొనసాగుతున్న వారు ఎన్నో సందర్భాల్లో పాత్రలో ఒదిగిపోయి జీవించడంతో ప్రేక్షకుల ప్రశంసలు అందించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే పాత్ర డిమాండ్ చేసినప్పుడు వారు కూడా ఆ పాత్రలో మోల్డ్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ పాత్రల కోసం బాడీ లుక్స్ […]
నాకు ఏ ప్రాబ్లం వచ్చినా పిలిచేది ఆ హీరోనే.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ ..!
సీనియర్ స్టార్ హీరోయిన్ టబుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ ను వదిలి చాలా కాలమైనా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆరాధిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశలను దక్కించుకుంటూ నటిస్తుంది. చివరిగా బాలీవుడ్ లో అరుణ్ మే కహా దుంత సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్ సరసన నటించిన ఈ అమ్మడు.. […]
సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే పందాలో వెళ్తున్నారే.. అన్ని అవే సినిమాలు..?!
హీరోయిన్ అంటే గ్లామర్ షోలకు, హీరోతో రొమ్యాన్స్‌కు మాత్రమే పరిమితం కావాలా.. సాంగ్స్‌లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలా.. సినిమా మొత్తం హీరో పైనే ఆధారపడి ఉండాలా.. మేము కూడా ఓ సినిమాను మా సొంత భుజాలపై మోయగలం. ఎటువంటి మెయిల్ లీడ్ లేకుండా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేసి సక్సెస్ సాధించగలం అని ఒకరితో ఒకరు శపథాలు చేసుకొని మరి లేడీ సెంట్రిక్ సినిమాలతో పోటీ పడుతున్నారు మన హీరోయిన్లు. హీరోలతో ఆఫర్స్ అందుకోలేకపోతున్నా.. హీరోయిన్లంతా […]
నావల్ల కాక రోజు ఏడ్చేదాన్ని.. తెలుగులో ఇదే చివరి సినిమా.. మృణాల్ ఠాగూర్
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాగూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తరువాత నాని హాయ్ నాన్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]
ఠాగూర్ సినిమాకు సీక్వెల్ వస్తే.. ఈ ముగ్గురిలో ఏ హీరో సెట్ అవుతారు.. ఫ్యాన్స్ స్టాన్నింగ్ ఆన్సర్..!
ఠాగూర్ .. ఈ సినిమా పేరు చెప్తే మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. వివి వినాయక దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రేయ శరణ్- జ్యోతిక హీరోయిన్లుగా నటించిన సినిమా. అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ ఒక ఎత్తు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొక ఎత్తు అన్న స్థాయిలో ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను బ్రేక్ చేసింది . ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో రికార్డులను […]
బ్రేకింగ్.. హీరో నవీన్ పోలిశెట్టి కి రోడ్డు ప్రమాదం.. గాయాల పాలైన యంగ్ హీరో..?!
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలీశెట్టికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చేసినవి కొద్ది సినిమాలైనా క్రేజీ హీరోగా పాపులర్ అయిన.. ఈ యంగ్ హీరో అతి తక్కువ టైంలోనే ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. ఇతనితో సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకులోను, నిర్మాతల్లోనూ ఏర్పడేలా చేశాడు. మొదట ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి.. తర్వాత జాతి రత్నాలు, మిస్‌శెట్టి మిస్టర్‌పోలీశెట్టి సినిమాలతో వరసగా సూపర్ […]
ఛీ.. ఈ సినిమాలో అనవసరంగా నటించ అని చిరంజీవి అనుకున్నా మూవీ ఏంటో తెలుసా..?!
ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎదగడం అనేది సాధారణ విషయం కాదు. దానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా పైనే శ్వాస, ధ్యాస నిమగ్నం చేసి మరి అహర్నిశలు శ్రమించేవారు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించిన చిరు.. తన నటనతో […]