చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం మొదటి నుంచి ఆయన ఎంచుకుంటున్న కంటెంట్. సినిమాలో హీరోయిన్లు అందచందాలు, అదిరిపోయే బీట్స్, అదరహో అనిపించే స్టెప్స్, అలాగే టైమింగ్ తగ్గట్టు ఆయన పవర్ఫుల్ డైలాగ్స్.. ఇలా తను నటించే ప్రతి సినిమాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడియన్స్‌ను మెప్పించి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు చిరు. కానీ.. తాజాగా మెగాస్టార్ వీటిని లెక్కచేయకుండా ప్రయోగాత్మక సినిమాకు సిద్ధమవుతున్నాడని టాక్. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. […]
Tag: Megastar Chiranjeevi
మెగా బ్రదర్స్ నయా రికార్డ్.. ఇప్పట్లో టచ్ చేయడం ఎవరికీ ఇంపాజిబుల్.. !
సాధారణంగా బయట ప్రపంచంలో ఒక ఫ్యామిలీకి చెందిన వారసులంతా డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, గవర్నమెంట్ ఉద్యోగులుగా బ్యబహరిస్తు ఉంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఓకే వృతిలో కొనసాగడం కామన్. ఇది పెద్ద వింత కాకపోయినా ఒక కుటుంబానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు వారసులు అదే పోస్టులో కొనసాగుతుంటే వాళ్ల గురించి జనం కూడా స్పెషల్ గా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మెగా బ్రదర్స్ గురించి కూడా అలాంటి ఓ వార్త వైరల్ గా మారుతుంది. అయితే […]
రజనీకాంత్ హీరోగా చిరు ప్రొడ్యూసర్ గా చేసిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..?
ఏడుపదుల వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ.. స్టార్ హీరోగా దూసుకుపోతూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చి మరి రికార్డ్ స్థాయిలో వసూళ్ళను కొల్లగొడుతున్న హీరోలు ఎవరంటే.. టాలీవుడ్ లో టక్కున వినిపించేది మెగాస్టార్ చిరు పేరే. ఇక తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మొదట వినిపిస్తుంది. ఈ వయసులోనూ తమదైన స్టైల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నఈ ఇద్దరూ ఇప్పటికీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూనే ఉన్నారు. మరో పదేళ్లయినా వీరి […]
కథను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు.. చిరంజీవి పై బాబీ షాకింగ్ కామెంట్స్..
మెగాస్టార్ చిరంజీవి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన చిరు.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికి చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానులు ఎగబడి మరీ చూస్తారు. అయితే గత కొంతకాలంగా చిరంజీవి నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా.. అయన క్రేజ్ మాత్రం […]
చిరు – తారక్ కాంబోలో భారీ మల్టీస్టారర్.. మధ్యలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే..?
టాలీవుడ్‌లో నందమూరి, మేగ ఫ్యామిలీలకు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన హీరోల కాంబోలో మల్టీ స్టారర్ వస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో గతంలో తెరకెక్కిన ఆర్ఆర్ సినిమా ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా కేలండ టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి […]
ఈ మెగాస్టార్ బ్యూటీ.. ఓ స్టార్ హీరోయిన్ తల్లి కూడా.. గెస్ చేస్తే మీరు జీనియస్..
పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ఈమె ఒక్కపటి స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈమె కూతురు ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ తెలుగు, తమిళ్లో పలు సినిమాలలో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా.. ఆసినిమాతో మంచి పాపులారిటి దక్కించుకుంది. అది కూడా ఆమె నటించిన ఆ ఒక్క సినిమా.. మెగాస్టార్ సరసన […]
మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే… డైరెక్టర్ కూడా ఫిక్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆరుపదుల వయసులోను యంగ్ హీరోలకు గిట్టి పోటీ ఇస్తున్న చిరు.. 2022 ఏప్రిల్ నుంచి.. 2023 ఆగస్టు నాటికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొని సందడి చేశారు. కాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో కాస్త నెమ్మదించిన చిరు.. దాదాపు ఏడాది నుంచి విశ్వంభర […]
రోజుకి 9 షోలు.. టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిన చిరు మూవీ ఏంటంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కటోర శ్రమ తర్వాత స్టార్ హీరోగా మారడు. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను పరిచయం చేస్తూ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిద్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్న చిరంజీవి.. తన నటన, డ్యాన్స్, టాలెంట్ తోనే కాదు.. సాంఘిక సేవలతో సింప్లిసిటీతోను లక్షలాది మంది […]
చిరంజీవి ‘ ఠాగూర్ ‘ వల్ల మా లైఫ్ నాశనమైంది.. ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా నటటించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగాను రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ.. ఈ […]









