20 ఏళ్ల హీరోయిన్ పెదవి కొరికిన 42 ఏళ్ల హీరో.. క‌ట్ చేస్తే..?

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా రాణించాలంటే కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఇంటిమేట్ సీన్లను నటించాల్సి ఉంటుంది. అయితే ఇంటిమేట్ స‌న్నివేశాల‌ల్లో నటించడం.. నటి, నటుల‌కు అంత సులువైన పనేంకాదు. అందరి ముందు షూట్‌లో రొమాన్స్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఆ టైంలో తమని తాము నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. ఓ 42 ఏళ్ల హీరో గతంలో షూటింగ్ టైంలో అన్ని మర్చిపోయి సీన్‌లో ఇన్వాల్వ్ అయి 20 ఏళ్ల వయసు […]

బిగ్ షాకింగ్: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్..!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ క్రిటిక్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఉమర్ సైంధు.. ఎలాంటి ఫొటోస్ .. ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను వాళ్ళ టాప్ సీక్రెట్స్ ని ఓపెన్ గా పబ్లిక్ గా వాళ్ళ పేర్లు ట్యాగ్ చేసి మరి చెప్పేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ మాధురి దీక్షిత్ కి సంబంధించిన ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి . దానికి […]

బాలీవుడ్ తార మాధురి దీక్షిత్ కు అరుదయిన గౌరవం!

ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భారతీయ సినిమా రంగానికి అందించిన సేవలను గుర్తించింది భారతదేశ ప్రభుత్వం. ఎన్నో దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో, నృత్యంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన మాధురి దీక్షిత్ ను ఒక ప్రత్యేక గౌరవంతో సత్కరించింది. ప్రస్తుతం గోవా లో జరుగుతున్న “ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా” వేదికగా “స్పెషల్ రెకగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ తో ఇండియన్ సినిమా” పురస్కారంతో సత్కరించారు. ఈ విషయాన్నీ యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ […]

కొత్త ఇల్లు కొన్న మాధురీ దీక్షిత్‌.. ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

మాధురి దీక్షిత్ ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్గా మరియు మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు తన పాటలు, డాన్సులు, సినిమాలతో అటు నార్త్ లోనే కాదు ఇటు సౌత్ లో కూడా మాధురి దీక్షిత్ పేరు మారుమోగిపోయింది. ఈమె ప్రస్తుతం సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబైలోని లోయర్ పరేర్ ప్రాంతంలో ఒక లగ్జరియాస్ ఇల్లును కొన్నది. అయితే […]

మాధురీ దీక్షిత్ త‌న‌యుడు దాతృత్వం..వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ త‌న‌యుడు ర్యాన్ చిన్న వ‌య‌సులోనే క్యాన్సర్ పేషెంట్ల ప‌ట్ల దాతృత్వం చాటుకుని ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాధురి దీక్షిత్ సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె త‌న‌యుడు ర్యాన్ త‌న లాంగ్ హెయిర్‌ను కటింగ్ చేయించుకుంటూ కనిపించాడు. అంతేకాదు, క‌త్తిరించిన త‌న జుట్టు మొత్తాన్ని కీమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్ల కోసం ఇచ్చేశాడు. ఈ విష‌యాన్నే మాధురీ దీక్షిత్ స్వ‌యంగా […]

చందమామకి మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రఫీ

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌ కొరియోగ్రాఫర్‌గా మారనుండగా, ఆమె కొరియోగ్రఫీలో డాన్స్‌ చేసే అవకాశం కాజల్‌ అగర్వాల్‌ సొంతం చేసుకుంది. స్వయంగా మాధురీ దీక్షిత్‌ ఈ మాట చెప్పింది. మాధురీ దీక్షిత్‌ అంటే ఇష్టపడనివారెవరుంటారు? తన అందచందాలతో, తన నటనతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మాధురీ దీక్షిత్‌. ఆమె క్లాసికల్‌ డాన్సర్‌ కూడా. మోడ్రన్‌ డాన్సుల్లోనూ ఎంతో ప్రావీణ్యం మాధురీ దీక్షిత్‌ సొంతం. […]