బిగ్ షాకింగ్: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్..!

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ క్రిటిక్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఉమర్ సైంధు.. ఎలాంటి ఫొటోస్ .. ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను వాళ్ళ టాప్ సీక్రెట్స్ ని ఓపెన్ గా పబ్లిక్ గా వాళ్ళ పేర్లు ట్యాగ్ చేసి మరి చెప్పేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో హీరోయిన్ మాధురి దీక్షిత్ కి సంబంధించిన ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి .

దానికి కారణం ఈయన పెట్టిన పోస్ట్ అంటూ తెలుస్తుంది . స్టార్ హీరోతో డేటింగ్ చేయడం వల్ల హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినట్లు పోస్ట్ చేశారు . బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.. మాధురి దీక్షిత్ గతంలో ప్రేమించుకున్నట్లు వార్తలు వినిపించాయి.. మానసికంగా శారీరకంగా దగ్గరయ్యారు..అంటూ కూడా టాక్ వినిపించింది. కొంతకాలం పాటు వీరిద్దరూ సహజీవనం చేశారు అంటూ కూడా టాక్ వినిపించింది.

అంతేనా అప్పట్లో ఆమె ప్రెగ్నెంట్ అంటూ కూడా ప్రచారం జరిగింది . ఆ తర్వాత సంజయ్ దత్ అరెస్ట్ కావడంతో మాధురి ఆయనకు దూరంగా ఉందట . తాజాగా సోషల్ మీడియాలో ఉమర్ సైంధు పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది . మాధురి దీక్షిత్ సంజయ్ దత్ కారణంగా ప్రెగ్నెంట్ అయింది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . దీంతో ఈ పోస్ట్ సంచలనం సృష్టిస్తుంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సినప్పటికీ .. ఫ్యాన్స్ ఆయనను బూతులు తిడుతున్నారు . ఇడియట్.. వెధవ అంటూ తిడుతున్నారు. సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!