సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ప్రగతీ ఆంటీ సెన్సేషనల్ వీడియో.. చూడకపోతే మంచి ఛాన్స్ మిస్ అయ్యిన్నట్లే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరో హీరోయిన్లే కాదు .. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బాగా పాపులారిటి సంపాదించుకున్నారు . వాళ్లలో ఒకరే ప్రగతి . జనాలు ముద్దుగా ప్రగతి ఆంటీ అంటూ ఉంటారు . ఆమె హీరోయిన్గా ఒక సినిమా చేసింది. ఆ తర్వాత హీరోయిన్ తల్లిగా స్టార్ హీరోలకు భార్యగా వదినగా ఇలా మంచి మంచి పాత్రలో నటించి మెప్పించింది .

అయితే ఈ మధ్యకాలంలో ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ జిమ్ వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ టైం లో ప్రగతి ఆంటీ పేరు బాగా పాపులారిటీ సంపాదించుకుంది . నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో పెడుతూ తన పేరు హైలెట్ అయ్యేలా చేస్తుంది. జిమ్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేయడం ..శారీస్ లో ఎక్ససైజ్ చేయడం ..ఆమె స్పెషాలిటీ .

ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొన్న ఆమె మెడల్ కూడా కైవసం చేసుకుంది . తాజాగా మరొక సెన్సేషనల్ వీడియోని షేర్ చేసింది ప్రగతి ఆంటీ. గల్లీలో బైక్ నడుపుతూ షర్ట్ లేకుండా కేవలం బన్నియన్ తోనే రౌడీల బైక్ నడుపుతున్న వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆ వీడియో చూసిన జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు . కొంతమంది ఆమె డ్రైవింగ్ కి ఫిదా అవుతుంటే.. మరి కొంతమంది లేడీ టైగర్ అంటున్నారు . మరి కొంతమంది ఐరన్ లేడీ అంటున్నారు . ప్రజెంట్ ఆ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!

 

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)