నాగ్ అశ్వీన్ బర్త డే పార్టీలో స్టార్స్ ఏం చేసారో చూడండి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న టాప్ డైరెక్టర్లు అనగానే ఒక లిస్టు బయటకు వస్తుంది . ఆ లిస్టులో ఉంటాడు నాగ్ అశ్వీన్. మహానటి సినిమాతో తన పేరు ఎలా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా నాగ అశ్విన్ ప్రెసెంట్ ప్రభాస్ తో కల్కి అనే ప్రాజెక్టు ను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాపై గ్లోబల్ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం గమనార్హం .

కాగా తాజాగా డైత్రెక్టర్ నాగ్ అశ్వీన్ తన బర్త డే సెలబ్రేట్ చేసుకున్నారు. చిత్ర యూనిట్ అయిన బర్త్డ డే ను చాలా చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసింది. నాగార్జున మాస్ మూవీ టైటిల్ సాంగ్ ప్లే చేస్తూ చిత్ర యూనిట్ అంతా నాగ్ అశ్వీన్ తో కలిసి డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు . దీనికి సంబంధించిన వీడియో ప్రెసెంట్ నెట్టింట వైరల్ గా మారింది .

అయితే ఈ వీడియోలో ప్రభాస్ లేకపోవడం గమనార్హం. ప్రెసెంట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు జనాలు . “మీకు స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటుంటే .. మరికొందరు మా ప్రభాస్ అన్నకు మర్చిపోలేని హిట్ ఇస్తున్నారు ..ద్యాంక్యూ బ్రో అంటున్నారు”. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు అన్న విషయం మనకు తెలిసిందే. ప్రెసెంట్ నాగ్ అశ్వీన్ బర్త డే సందర్భంగా ఎంజాయ్ చేసిన పార్టీ తాలూకా పిక్చర్స్, వీడియో వైరల్ గా మారాయి..!!