సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని నందమూరి ఫ్యామిలీకి క్రియేట్ చేసి పెట్టారు . కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయాల పరంగా కూడా నెంబర్ వన్ అంటూ ప్రూవ్ చేసి జనాలకు ఎన్నో మంచి పనులు చేసి పెట్టారు. ఎన్నెన్నో కొత్త పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు . ఆ పథకాలు వల్ల ఇప్పటికీ మనం లబ్ధి పొందుతున్నాము […]
Tag: latest updates
ఇంద్రజ కోసం అలాంటి త్యాగం చేసిన భర్త.. మీరు చాలా లక్కీ అంటూ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇంద్రజ కూడా ఒకరు. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఈమె చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంద్రజ బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలకు జడ్జిగా […]
అప్పుడు సమంత-నాగచైతన్య..ఇప్పుడు ఈ యంగ్ హీరో-హీరోయిన్..డిట్టో లవ్ స్టోరి..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరో నాగచైతన్య ఎలాంటి ట్రోలింగ్ కి కి గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంతను విడాకులు తీసుకున్న తర్వాత కొందరు జనాలు దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడంటే వీళ్ళపై ఇలా ట్రోలింగ్ జరుగుతుంది కానీ గతంలో వీళ్ళు చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ వినిపించేవి. ఏం మాయ చేసావే సినిమాలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న ఈ జంట రియల్ […]
కలియుగంలో పోయే కాలం : కొడుకుని కనడం కోసం కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ..!!
ఈ మధ్యకాలంలో సమాజంలో మనం చూడకూడనివి చూస్తున్నాం ..వినకూడనివి వింటున్నాం .. వావి వరసలు మరిచిపోయి కొందరు పెళ్లిళ్లు చేసుకోని పిల్లల్ని కనేస్తున్నారు . తాజాగా అలాంటి విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అన్ని బంధాలలోకి పవిత్ర బంధం గా చూస్తారు భార్యాభర్తల బంధాన్ని . అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధాన్ని చాలా నీచంగా మార్చేస్తున్నారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా కొందరు విదేశీయులు అలా వావి వరసలు […]
“పెళ్ళి చూపులు అయిపోయింది..త్వరలోనే పీ పీ డుం డుం”.. ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఎటువంటి సపోర్ట్ లేకుండా హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కొట్టి ..నలిగి పెద్ద హీరోగా మారి పాన్ ఇండియా రేంజ్ హీరోలకు కూడా కాంపిటీషన్ ఇస్తున్నాడు అంటే దానికి కారణం ఆయన హార్డ్ వర్క్ అని చెప్పక తప్పదు . పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ .. ఆ […]
చిరంజీవి సినిమాలో శ్రీలీల..పాత్ర ఏంటో తెలిస్తే దండం పెట్టేస్తారు..వశిష్ట వండర్ ఫుల్ ప్లాన్..!!
వామ్మో..ఏంటి చిరంజీవి సినిమాలో శ్రీలీల ఆఫర్ అందుకునేసిందా..? ఇది నిజంగా ఎక్స్పెక్ట్ చేయని షాక్ .. ఇలాంటి కామెంట్స్ తోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలను ట్రెండ్ చేస్తున్నారు శ్రీ లీల అభిమానులు . రీసెంట్ గానే భగవంత్ కేసరిలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ లీల.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన తన 156వ సినిమాలో కూడా కీలకపాత్ర కోసం చూస్ చేసుకున్నారట బెంబిసార డైరెక్టర్ వశిష్ట. శ్రీలీలను ఈ […]
డిజాస్టర్ టాక్ తో 100 రోజులు థియేటర్స్ లో ఆడిన ప్రభాస్ సినిమా ఇదే..
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రతి వారం థియేటర్స్ కి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ఎంత హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినా నెల రోజుల కంటే ఎక్కువగా ఆడడం లేదు. ఒకవేళ టాక్ అటు ఇటుగా ఉంటే వారానికి ఎత్తేస్తున్నారు. అలాంటిది గతంలో ప్రభాస్ హీరోగా […]
అప్పుడు వైష్ణవి..ఇప్పుడు హారిక.. మొదటి సినిమాతోనే లిప్ లాక్ తో రెచ్చిపోయిందిగా..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా మారిపోయింది. ఫామ్ ఉన్న బ్యూటీలే కాదు ఫామ్ లేని యూట్యూబర్స్ ని కూడా హైలెట్ చేస్తున్నారు కొందరు స్టార్స్. రీసెంట్ గానే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య బేబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టి దుమ్ము దులిపేసింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాం. అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది దేత్తడి హారిక […]
నాగార్జున కు అలాంటి జబ్బు ఉందా..? ట్రీట్ మెంట్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జునకు అలాంటి జబ్బు ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాలు అందుకొని టాప్ హీరోగా రాజ్యమేలేసిన నాగార్జునకు స్కిన్ రాషస్ జబ్బు ఉందట . అయితే దీనికి అస్సలు పూర్తి నయమైయే ట్రీట్ మెంట్ లేదు . కేవలం మందులు తీసుకొని ఫుడ్ జాగ్రత్తలు పాటిస్తూ […]









