కలియుగంలో పోయే కాలం : కొడుకుని కనడం కోసం కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ..!!

ఈ మధ్యకాలంలో సమాజంలో మనం చూడకూడనివి చూస్తున్నాం ..వినకూడనివి వింటున్నాం .. వావి వరసలు మరిచిపోయి కొందరు పెళ్లిళ్లు చేసుకోని పిల్లల్ని కనేస్తున్నారు . తాజాగా అలాంటి విషయం ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అన్ని బంధాలలోకి పవిత్ర బంధం గా చూస్తారు భార్యాభర్తల బంధాన్ని . అయితే ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధాన్ని చాలా నీచంగా మార్చేస్తున్నారు కొందరు జనాలు .

మరీ ముఖ్యంగా కొందరు విదేశీయులు అలా వావి వరసలు మరిచిపోయి సొంత కూతురుతో పిల్లల్ని కనడం .. సొంత కొడుకుతో పెళ్లి చేసుకుని పిల్లలను కనడం మనం చూసాం. తాజాగా అలాంటి ఓ న్యూస్ బయటపడి వైరల్ మారింది , రష్యాలోని ఒక మహిళ తన కొడుకును పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలని కనింది . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

రష్యాకు చెందిన ఈ మహిళ తన సవతి కొడుకును 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి దగ్గర తీసి పెంచింది. చాలా ప్రేమగా.. ఆప్యాయంగా అతడికి కావాల్సిన అన్ని బాగోగులు చూసుకుంది. అయితే అతగాడికి పెళ్లి వయసు రాగానే ఆమె తన సవతి కొడుకు అని మర్చిపోయి పెళ్లి చేసుకుంది. అంతే కాదు వీళ్ళు హ్యాపీగా కాపురం చేసుకుంటున్నారు . ఇప్పుడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!