బాలయ్య లేటెస్ట్ మూవీ పై మాస్ మాసివ్ అప్డేట్స్..నందమూరి అభిమానులకు పూనకాలే..!!

బాలయ్య సినిమాలు వస్తున్నాయి అంటేనే అభిమానుల్లో అదో తెలియని ఫీలింగ్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. ఆయన చెప్పే డైలాగులు వింటుంటే..గూస్ బంప్స్ రావాల్సిందే. అఖండ సినిమాతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన బాలయ్య..కరోనా కష్ట కాలంలో ఉన్న ఇండస్ట్రీకి..నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి డేర్ గా సినిమాను రిలీజ్ చేసి..ఇండస్ట్రీకి ఒక్క మగాడు గా నిలిచాడు. ఈ సినిమా సాధించిన విజయం గురించి..బద్ధలు కొట్టిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమా […]

థలపతి విజయ్ సినిమా నుంచి న్యూ అప్డేట్…!

దళపతి విజయ్‌ పేరు తెలియని వారు ఉండరు. తమిళంలో ఎంతో క్రెజ్ ఉన్న హీరోలలో విజయ్ కూడా ఒకరు. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా విజయ్ సుపరిచితుడే. మాస్టర్ సినిమాతో మన ముందుకు వచ్చి ఒక రేంజ్ లో దుమ్ములేపేసాడు విజయ్. ఆ సినిమా తరువాత విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతుంది . ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు […]

“సర్కారు వారి పాట”లో అర్జున్ రోల్ అదేనట…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం బ్యాంకు రాబరీల నేపథ్యంలో ఉంటుందని టాక్ . ఈ మూవీ కోసం మహేశ్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర నిర్మాణం కాస్త నెమ్మదించింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారన్న […]

సాయిప‌ల్ల‌విని వెంట పడుతున్న హిందీ బ్యాన‌ర్లు..?

దక్షిణాది బాషలైన తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో వరుస సినిమాలు చేస్తూ మెయిన్ హీరోయిన్ గా కొన‌సాగుతున్న వారిలో సాయిప‌ల్ల‌వి ఒకటి. కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇర‌గ‌దీసే డ్యాన్సింగ్ స్టైల్ ఆవిడ సొంతం. ఈ బ్యూటీ ను హీరోయిన్ గా చేస్తున్న సినిమాకు క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది అంటే నమ్మండి. సాయి పల్లవి తెలుగులో నటించిన ల‌వ్ స్టోరీ, విరాట‌ప‌ర్వం సినిమాలు విడుద‌లకు సిద్దంగా ఉన్నాయి. అంతే కాదండోయ్.. ఈ మధ్య ఈవిడ ద‌గ్గ‌రికి బాలీవుడ్ […]