ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత సూసైడ్ చేసుకోవాలి అనుకునిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాక బాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా సూపర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకొని ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ వన్ స్థానంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని దూరం గా ఉంటున్నారు. ఆ టైంలోనే సమంత చాలా డిప్రెషన్ కి గురైందని .. సూసైడ్ కూడా చేసుకోవాలనుకునింది అంటూ ఉమర్ సైంధూ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు . అంతేకాదు తను చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలనుకునిందని.. తను బాగా డిప్రెషన్ కి లోనై అయిపోయి అనారోగ్య పాలు అయిందని కూడా చెప్పుకొచ్చారు.
అంతేకాదు ఇప్పటికి సమంత ఆరోగ్యం బాగోలేదని ఆయన చెప్పుకోరావడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో సమంత పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. నిజంగానే సమంత సూసైడ్ చేసుకోవాలనుకునిందా ..? సమంత అంత పిరికిదా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు. ప్రజెంట్ సమంత ఖుషి సినిమా, సిటాడిల్ ఎబ్ సిరీస్ లో నటిస్తుంది..!!
Depressed Soul #SamanthaRuthPrabhu. As per insiders from her crew, She tried to do suicide many times & she is in very depression now a days. She is not feeling well. pic.twitter.com/Q1mYoLLdIa
— Umair Sandhu (@UmairSandu) June 3, 2023