నాగార్జున కు అలాంటి జబ్బు ఉందా..? ట్రీట్ మెంట్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జునకు అలాంటి జబ్బు ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ విజయాలు అందుకొని టాప్ హీరోగా రాజ్యమేలేసిన నాగార్జునకు స్కిన్ రాషస్ జబ్బు ఉందట .

అయితే దీనికి అస్సలు పూర్తి నయమైయే ట్రీట్ మెంట్ లేదు . కేవలం మందులు తీసుకొని ఫుడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అందుకే నాగార్జున ఫుడ్ డైట్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు . మరియు ముఖ్యంగా నాగార్జున టు కోల్డ్.. టు హాట్ ఐటమ్స్ ఏమి తీసుకున్న స్కిన్ లో వెంటనే రియాక్షన్ వచ్చేస్తుందట. అంతేకాదు క్లైమేట్ మారిన డస్ట్ ఎలర్జీ వచ్చిన నాగార్జునకు వెంటనే కళ్ళు రెడ్ గా అయిపోయి స్కిన్ పై దురదలు రాషస్ వచ్చేస్తాయట .

ఈ జబ్బును నయం చేసుకోవడానికి నాగార్జున చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరిగారట. విదేశాలలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నారు . కానీ ప్రయోజనం లేకుండా పోయింది . దీనికోసం నాగార్జున కోట్లు ఖర్చు చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కానీ ఏం లాభం జబ్బు అయితే నయం కాలేదు..!!