నెట్టింట మ‌హేష్ క్రేజీ పిక్ వైర‌ల్‌!

ఫిట్ నెస్‌కు ప్రాధ‌న్య‌త ఇచ్చే హీరోల్లో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు. అందుకే నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్‌నెస్‌తో సూప‌ర్‌గా హ్యాండ్సమ్‌గా కనిపిస్తుంటారాయన. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌హేష్ క‌స‌ర‌త్తులు చేస్తున్న ఓ క్రేజీ పిక్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ పిక్‌లో ఓ ట్రెయినర్ సమక్షంలో మహేష్ ఇర‌వై […]

`ఎస్ ఆర్ కళ్యాణమండపం` ట్రైలర్ విడుద‌ల‌!

రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఎస్ ఆర్ కళ్యాణమండపం`. శ్రీధర్‌ గాదే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విల‌క్ష‌న న‌టుడు సాయి కుమార్ కీల‌క పాత్ర పోషించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 6న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ల‌వ్‌, కామెడీ, ఎమోష‌న్స్‌, యాక్ష‌న్ ఇలా అన్ని […]

ఏంటీ..ప్ర‌భాస్ `ప్రాజెక్ట్ కె` షూటింగ్ మొత్తం అక్క‌డేనా?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా దీపికా ప‌దుకొనే న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. […]

భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు..640 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే మాత్రం క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 43,654 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

రెండో పెళ్లికి సిద్ధ‌మైన సుమంత్..అమ్మాయి ఎవ‌రంటే?

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్టింగ్‌లో కొన్ని హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత‌ సుమంత్ కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడీయ‌న‌. ఇక ఈయన వ్యక్తిగత జీవితం విష‌యానికి వ‌స్తే..2004 సంవత్సరంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని.. 2006 లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్ప‌టి నుంచి సుమంత్ ఒంట‌రిగానే […]

ప్ర‌భుత్వ తీరుపై హీరో నాని ఆగ్ర‌హం?!

న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమా థియేటర్ల విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన నాని.. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు ఎందుకని ప్ర‌శ్నించారు. నిజానికి మనం మన ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ మ‌రేది లేదు. అయిన‌ప్ప‌టికీ, సినిమా అంటేనే […]

గెట్ రెడీ..విజ‌య్ సేతుప‌తి `సూపర్‌ డీలక్స్‌` వ‌చ్చేస్తుంది!

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తికి.. త‌మిళంలోనే కాదు ఉప్పెన చిత్రం త‌ర్వాత తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆయ‌న త‌మిళ సినిమాల‌ను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ న‌టించిన మ‌రో త‌మిళ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా `సూపర్ డీలక్స్`. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ […]

స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాని..ఎందుకోస‌మంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఓ ట్యూట‌ర్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కీ ఈయ‌న ట్రైనింగ్ ఎందుకోసం..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.. తెలంగాణ యాస‌పై ప‌ట్టు సాధించేందుకు నాని స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా.. ఇటీవ‌లె శ్యామ్ సింగ‌రాయ్‌ను కూడా పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం నాని వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో `అంటే సుందరానికీ` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే […]

ప్ర‌భాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన స‌మంత‌?!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మొద‌టి సారి న‌టించ‌బోతోంది స‌మంత‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌ల‌తో పాటుగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ క‌పిపించ‌నుండ‌గా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. […]