కాకినాడ వ‌స్తున్న చిరంజీవి..ఎందుకోస‌మంటే?

మెగాస్టార్ చీరంజీవి త్వ‌ర‌లోనే కాకినాడ రాబోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఇటీవ‌లె ఈ చిత్రం మ‌ళ్లీ […]

హైదరాబాద్‌లో జ్యూస్ అమ్మిన సోనూసూద్‌..వీడియో వైర‌ల్‌!

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంద‌రికో త‌న‌వంతు సాయం చేస్తూ రియ‌ల్ హీరో అనిపించుకున్న న‌టుడు సోనూసూద్‌.. ఇప్పటికీ తన సేవాకార్య‌క్ర‌మాల‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే మ‌రోవైపు కొత్త కొత్త‌గా వ్యాపారాలు కూడా మొదలు పెడుతున్నాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టాల పాలైన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తూ.. ఆయన ఓ చిరు వ్యాపారిగా మారిపోయారు. ఈ మ‌ధ్య గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మిన సోనూసూద్‌.. ఇటీవ‌ల రోటీలు చేసి […]

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో తెలుసా?

సాధార‌ణంగా హీరోలు పెద్ద‌గా చ‌దువుకోర‌నే భావ‌న‌ చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, మ‌న తెలుగు హీరోల్లో ఉన్న‌త చ‌దువు చ‌దివిన వారు ఎంద‌రో ఉన్నారు. కొంద‌రైతే.. ఇత‌ర కంట్రీస్ వెళ్లి కూడా చ‌దివొచ్చారు. మ‌రి మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంక‌టేష్ ద‌గ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]

బాల‌య్య మూవీలో వంట‌ల‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

ప్రేమీ విశ్వనాథ్ అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మేమోగానీ, వంట‌ల‌క్క అంటే దాదాపు అంద‌రికీ తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుందీమె. బుల్లితెరపై వంట‌ల‌క్క ఎంట‌రైతే.. ఏ సీరియ‌ల్ అయినా, రియాలిటీ షో అయినా, చివ‌ర‌కు స్టార్ హీరో సినిమా అయినా సైడ్ అవ్వాల్సిందే. అయితే కార్తీక‌దీపం సీరియల్‌తో వచ్చిన గుర్తింపుతో ప్రేమీకి వెండితెర‌పై సైతం అవ‌కాశాలు వెల్లువెత్తులున్నాయి. ఇటీవ‌ల రామ్ పోతినేని, లింగుసామి కాంబోలో తెర‌కెక్క‌బోయే సినిమాలో వంట‌ల‌క్క న‌టించ‌బోతోంద‌ని […]

ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన బెల్లంకొండ శ్రీ‌నివాస్‌?!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయ‌న బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతున్నాడు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]

నీకు బుద్ధి రాలేదా? సుమంత్ రెండో పెళ్లిపై వ‌ర్మ షాకింగ్ కామెంట్స్‌!

త్వ‌ర‌లోనే అక్కినేని వారి ఇంటి పెళ్లి బాజాలు మోగ‌బోతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడు, నాగార్జున మేనల్లుడు. నిర్మాత సురేంద్ర యార్లగడ్డ తనయుడు సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. త్వరలోనే ఆయన పవిత్ర అనే అమ్మాయిని మ్యారేజ్‌ చేసుకోబోతున్నారని ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ కూడా వైరల్‌ అవుతోంది. అయితే సుమంత్ రెండో పెళ్లిపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్ట‌ర్ […]

ఏపీలో కొత్త‌గా 2,010 క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఏపీలో మూడు వేల‌కు లోపుగా రోజూవారి కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,010 […]

శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాకిచ్చిన కోర్డు!

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ తార శిల్పా శెట్టి భార్య‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా గ‌త వారం అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచార‌ణ చేస్తుండ‌డంతో.. రోజుకో కొత్త‌ విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. దాంతో రాజ్‌ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక తాజాగా కుంద్రాకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. […]

ఆ సీరియ‌ల్స్‌ కోసం కృతి శెట్టి అంత పుచ్చుకుంటుందా?

`ఉప్పెన‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే భారీ హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్‌ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మ‌రియు రామ్ స‌ర‌సన ఓ చిత్రంలో న‌టిస్తోంది. వీటితో పాటుగా మ‌రిన్ని అవ‌కాశాలు కూడా కృతి త‌ల‌పు త‌డుతున్నాయి. అయితే అవ‌కాశాలు పెర‌గ‌డంతో.. ఈ భామ రెమ్యున‌రేష‌న్ కూడా పెంచేస్తోంది. […]