అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. కానీ, ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇక తన నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` చేశాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా […]
Tag: Latest news
హీరో సూర్యకు షాకిచ్చిన కేటుగాళ్లు..పోలీసులకు ఫిర్యాదు!
సౌత్ స్టార్ సూర్యకు అనుకోని చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సూర్యకు 2డి ఎంటర్టైన్మెంట్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలను సైతం 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య నిర్మిస్తుంటాడు. అయితే తాజాగా కొందరు కేటుగాళ్లు సూర్య నిర్మాణ సంస్థ పేరును ఉపయోగించుకుని.. అవకాశాల పేరు అమాయక ప్రజల నుంచి డబ్బును దండుకుంటున్నారు. ఇది గమనించిన 2డి ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులు వెంటనే […]
భారత్లో కలవర పెడుతున్న కరోనా..భారీగా రోజూవారీ కేసులు!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత రెండు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 46,164 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
చిరు `గాడ్ ఫాదర్` షూటింగ్కు ఆదిలోనే బ్రేకులు..ఏం జరిగిందంటే?
మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`. తమిళంలో హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ ఇది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయన భార్య పాత్రలో నయనతార నటించనుందని టాక్ నడుస్తోంది. ఇక […]
చెప్పు తెగుద్ది ఎదవ..అమెరికా అధ్యక్షుడిపై నిఖిల్ ఘాటు వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. సోసల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు. అయితే ఈ సారి ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను `చెప్పు తెగుద్ది ఎదవ` అంటూ ఏకిపడేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా అఫ్ఘనిస్తాన్ లో దుర్భర్బ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడు నిష్క్రమణతో అఫ్గాన్ తాలిబన్స్ […]
అందుకే నిర్మాతగా మారాను..అసలు గుట్టు విప్పిన సందీప్ కిషన్!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈయన నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం `వివాహ భోజనంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్గా, సందీప్ కిష్న్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లాక్డౌన్తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి […]
`మా` ఎన్నికలకు తేదీ ఖరారు..మరి గెలుపు ఎవరిదో?
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల నిర్వాహణకు తేదీ ఖరారు అయింది. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రస్తుతమా అధ్యక్షుడు వీకే నరేశ్ తాజాగా ప్రకటించారు. ఇటీవల జరిగిన సర్వసభ్యసమావేశం అనంతరం మా క్రమశిక్షణ కమిటీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు మా అధ్యక్షుడు ఎన్నికల నిర్వహణ తేదీ విషయాన్ని ప్రకటించారు. ఇక అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఎన్నడూ లేని విధంగా ఆరుగురు అభ్యర్థలు బరిలోకి దిగారు. […]
ఎట్టకేలకు దిగొచ్చిన సమంత..వారికి క్షమాపణలు!?
అక్కినేని వారి కోడలు సమంత తాజాగా క్షమాపణలు కోరింది. క్షమాపణలు కోరేంత తప్పు ఏం చేసింది..? ఈమె ఎవరికి క్షమాపణలు చెప్పింది..? అసలు మ్యాటర్ ఏంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]
ఏపీలో కొత్తగా 1,601 కరోనా కేసులు..ఆ జిల్లాల్లోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్పష్టంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]









