చిరు సినిమాకి వీరయ్య టైటిల్ ఫిక్స్ అయినట్లేనా… లేదా..?

మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో వస్తున్న చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసారు.ఈ లుక్ లో చిరంజీవి అదిరిపోయాడు అనే చెప్పాలి. మాస్ లుక్ లో అభిమానులను ఉర్రుతలూగించడానికి చిరు రెడీ అయినట్లు కనిపిస్తుంది ఈ లుక్.అలాగే ఈ ఫస్ట్ లుక్ తో పాటు మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ `పూన‌కాలకు సిద్ధంగా ఉండండి`అని బాబీ కామెంట్ కూడా చేసారు.అయితే ఈ సినిమాకు’వీర‌య్య‌` అనే టైటిల్ కన్ఫార్మ్ అయిపోయిందని […]

వైసీపీలో కేవీపీ బావ‌మ‌రిది స‌త్తా ఎంత ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజ‌కీయాల ర‌గ‌డ జ‌రుగుతోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ – మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ( సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ కేవీపీ రామ‌చంద్ర‌రావు బావ‌మ‌రిది) ఓ వైపు .. చింత‌ల‌పూడి ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజా, ఆయ‌న అనుచ‌రులు మ‌రోవైపుగా ఉంటూ రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. ఎంపీగా శ్రీధ‌ర్ ఉన్నా చింత‌ల‌పూడి వ‌ర‌కు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీల‌కంగానే […]

సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర..సజ్జనార్ ట్రాన్స్ ఫర్..?

హైదరాబాద్ లో నేరాలు అదుపులోకి రావడానికి పోలీసులు ఎంతో శ్రమించారు. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను అరికట్టారు. సైబరాబాద్ పోలీసులను ఎప్పటికప్పుడు ముందుండి నడిపించిన సీపీ సజ్జనార్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు. దిశ అత్యాచార ఘటన సమయంలో ఆయన చేసిన ఎన్ కౌంటర్ కు చాలా మంది హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన సీపీ నుంచి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఐపిఎస్ స్టీఫెన్ రవీంద్ర నియామకం అయ్యారు. ఈ […]

ఆ విషయంలో హీరో ఆర్యకు ఉపశమనం..?

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సెలబ్రిటీల పేర్లు చెప్పి అమ్మాయిలను, అబ్బాయిలను దోచుకుంటున్నారు. వారి వద్ద నుంచి నగదు లాక్కుంటున్నారు. ఎక్కడో ఒక మూల ఇలాంటి నేరం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. హీరో ఆర్య పేరుతో కొందరు యువలకు మోసం చేశారు. శ్రీలంకకు చెందిన ఒక మహిళ తనను కోలీవుడ్ హీరో ఆర్య మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 70 లక్షల రూపాయలు దోచుకున్నాడని తెలిపింది. పోలీసులు […]

అదిరే ఫిగ‌ర్‌లో కోట్లు సంపాదిస్తున్న ఈ భామ‌కు ఆ ఒక్క‌టే స‌మ‌స్య‌ట‌!

ఆమె పేరు హెతెర్ జాన్సన్‌. ఆమె వ‌య‌సు 38 ఏళ్లు. అదిరిపోయే ఫిగ‌ర్‌తో ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కోట్లు సంపాదిస్తోంది. కానీ, ఆమెకున్న అతి పెద్ద స‌మ‌స్య అధిక బ‌రువు. హెతెర్ బ‌రువు త‌గ్గేందుకు రెగ్యుల‌ర్‌గా వ్యాయామాలు చేయ‌డం, క‌ఠిన‌మైన డైట్‌లు ఫాలో అవ్వ‌డం, జిమ్‌కు వెళ్ల‌డం ఇలా ఎన్నో చేసింది. అయినా ఆమె బ‌రువు త‌గ్గ‌నే లేదు. దాంతో ఆమె డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డంతో.. ఇక హెతెర్ బ‌రువు త‌గ్గ‌ద‌ని తేల్చేశారు. ఎందుకంటే, ఆమెకు లిపెడెమా అనే […]

నిన్న అరెస్టైన‌ కేంద్రమంత్రికి నేడు బెయిల్..మ‌రి నెక్స్ట్ ఏంటో?

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిన్న కేంద్ర‌మంత్రి నారాయ‌ణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్ర‌మంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్‌ రాణె తరపు న్యాయవాదులు వాదించారు. […]

సూప‌ర్ కామెడీగా `101 జిల్లాల అందగాడు` ట్రైల‌ర్‌!

అవసరాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `101 జిల్లాల అందగాడు`. ఈ సినిమా ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా..చిలసౌ. ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. చిన్న వ‌య‌సులోనే వార‌స‌త్వంగా […]

దేశంలో మ‌ళ్లీ 30 వేల‌కు పైగా క‌రోనా కేసులు..648 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 37,593 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా […]

హార్ధిక్ పాండ్యా ధ‌రించిన ఆ వాచ్‌ రేటెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!

టీమిండియా ఆల్‌రౌండర్‌, ముంబై ఇండియన్స్ ప్లేయర్ హార్ధిక్ పాండ్యా క్రికెట్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలోనూ ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం విదేశాల్లో వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న హార్ధిక్‌.. తాజాగా కొన్ని ఫొటోల‌ను షేర్ చేశాడు. అయితే తాజా ఫొటోల్లో హార్ధిక్ చేతికి ఉన్న వాచ్ ధ‌ర ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు ఇంత‌కీ ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటీ..? దాని రేటెంత..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాటినంతో త‌యారు చేసిన […]