ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా, నాకు ఆహంకారం..కియారా కామెంట్స్ వైర‌ల్‌!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత కియారా వినయ విధేయ రామలో న‌టించిన‌ప్ప‌టికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక అప్ప‌టి నుంచీ మ‌రో తెలుగు సినిమా చేయ‌ని కియారా.. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్‌-శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న […]

వాటిని దొంగిలించ‌డం అంటే మ‌హా ఇష్ట‌మంటున్న ఆమ‌ని!

ఆమ‌ని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈమె.. మొద‌టి సినిమాతోనే మంచి విష‌యాన్ని అందుకున్నారు. ఆ త‌ర్వాత ఆమ‌ని న‌టించిన శుభలగ్నం చిత్రం సైతం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దాంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుని వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిందీమె. ప్ర‌స్తుతం సాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఆమ‌ని..మ‌రోవైపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈమె […]

`శాకుంతలం`కు గ‌మ్మ‌డికాయ కొట్టేసిన గుణ‌శేఖ‌ర్‌..వీడియో వైర‌ల్!!

స‌మంత అక్కినేని, మలయాళీ నటుడు దేవ్‌ మోహన్ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `శాకుంత‌లం`. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ రమణీయ ప్రేమకావ్వాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తాజాగా శాకుతలం సినిమా షూటింగ్ మొత్తాన్ని ముగించేసి గుమ్మ‌డికాయ కొట్టేశాడు గుణ‌శేక‌ర్‌. ఈ నెల రెండో వారంలో స‌మంత పాత్ర‌కు సంబంధించిన షూట్‌ను కంప్లీట్ చేసిన […]

గ‌ప్‌చుప్‌గా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్న ప్ర‌కాశ్ రాజ్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మా` ఎన్నిక‌ల బ‌రిలో దిగిన త‌ర్వాత త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారీయ‌న‌. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయ‌న ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా గ‌ప్‌చుప్‌గా మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇంత‌కీ ప్ర‌కాశ్ రాజ్ పెళ్లి చేసుకుంది ఎవ‌ర్నో తెలుసా.. ఆయ‌న భార్య పోనీ వర్మనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ప్రకాశ్‌రాజ్‌, పోని వర్మను పెళ్లి చేసుకుని నిన్న‌టికి 11 వసంతాలు పూర్తకావడంతో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ […]

ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..15 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మ‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్ప‌ష్టంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]

న‌డుమందాలు చూపిస్తూ అనుపమ కిర్రాక్ పోజులు..పిక్స్ వైర‌ల్‌!

అనుపమ పరమేశ్వరన్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేర‌ళ ముద్దుగుమ్మ‌..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ బిగ్ హిట్‌ను అందుకోలేక‌పోయింది. కానీ, త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఎంద‌రినో త‌న అభిమానుల‌గా మార్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ నిఖిల్ స‌ర‌స‌న‌ 18పేజెస్ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు, నిర్మాత శిరీష్ […]

బ్రేకింగ్ : కేంద్ర మంత్రి అరెస్ట్…?

సాధారణంగా ప్రజెంట్ టైమ్స్‌లో కార్పొరేటర్ లేదా సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయడానికే పోలీసులు జంకుతుంటారు. కానీ, ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఏకంగా కేంద్రమంత్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆయనెవరు.. ఎందుకు అరెస్ట్ చేశారంటే.. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పని చేసిన ఈ నేత ప్రస్తుతం కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పేరు నారాయణ్ రాణే. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ […]

గోపీచంద్ వ‌చ్చేస్తున్నాడు..`సీటీమార్` రిలీజ్‌కు డేట్ లాక్‌!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సీటీమార్‌`. సంపత్‌ నంది దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకుంది. శ్రీ‌నివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోగా.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. థియేట‌ర్లు కూడా ఓపెన్ అవ్వ‌డంతో.. సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టీ విడుద‌ల అవుతున్నాయి. ఈ […]

నాన్న‌కు దూరంగా మంచు మ‌నోజ్‌..ఆ విష‌యాల‌న్నీ చెప్పేసిన విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మ‌నోజ్.. ఆయ‌న తండ్రి, టాలీవుడ్ కలెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుకు దూరంగా ఉంటున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా మ‌నోజ్ అన్న మంచు విష్ణునే తెలిపాడు. తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్న టాలీవుడ్ హీరో, నిర్మాత మంచు విష్ణు.. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం షేర్ చేసుకున్నాడు. అలాగే త‌న‌కు, త‌మ్మ‌డు మంచు మ‌నోజ్‌కు మ‌ధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయ‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా విష్ణు […]