దర్శకుడు శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మద్రాస్ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్న రోజుల్లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే కాన్సెప్టుతో కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన `మద్రాస్` సినిమా […]
Tag: Latest news
బన్నీ ఒక్కడే రియల్ స్టార్..మెగా ఫ్యాన్స్కు మంటపుట్టిస్తున్న వర్మ ట్వీట్స్!
ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరియు రక్షాబంధన్. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఇంట ఆయన పుట్టినరోజు వేడుకలు, రక్షాబంధన్ వేడుకల అట్టహాసంగా జరిగాయి. మెగా బ్రదర్స్, సిస్టర్స్, హీరోలు, పిల్లలు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుకల్లో అల్లు అర్జున్ మరియు ఆయన సతీమణి స్నేహారెడ్డి పాల్గొనలేదు. దాంతో అల్లు అర్జున్ దంపతులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి తరుణంలో […]
భారత్లో కొత్తగా 25,467 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 25,467 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,74,773 కు చేరుకుంది. అలాగే […]
`మా` ఎన్నికల బరిలో మరో నటడు..వార్ వన్ సైడేనట!
గత కొద్ది రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల వ్యవహారం వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఎప్పుడు అన్న విషయం పక్కన పెడితే.. ఎన్నడూ లేని విధంగా ఒకరి తర్వాత ఒకరు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సివిఎల్ నరసింహారావు, జీవిత రాజశేకర్, హేమ రేసులో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్లో మరొక నటుడు వచ్చి చేరాడు. తాజాగా ‘మా’ అధ్యక్ష […]
ఎన్టీఆర్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..ఇంతకీ ఏం చేశాడంటే?
ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరోవైపు బుల్లితెరపై సందడి చేసేందుకు ది బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం అయిన ఈ షోకు మంది ఆదరణ లభిస్తుంది. అందులోనూ ఫస్ట్ గెస్ట్గా రామ్ చరణ్ రావడంతో షోకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇదిలా ఉంటే..ఈ షో స్టార్ మా ఛానల్లో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. […]
ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్టర్స్..ఏంటి కథా?
ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్టర్స్ పూరి జగన్నాధ్- క్రిష్- జయం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ నలుగురు దర్శకులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ దర్శకులు ఏం […]
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..అందుకే అలా చేశాడా?
మెగా ఫ్యామిలీతో బన్నీకి పడటం లేదా..? గత కొద్ది రోజులుగా ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కారణాలు ఏమైనా కానీ, ఈ వార్తలపై సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా పరిస్థితులు ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ అల్లు అర్జున్..తనదైన స్టైల్, నటనతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీలను కూడా చేస్తున్న […]
లోహితతో కార్తికేయ లవ్ స్టోరీ..ఎప్పుడు, ఎలా స్టార్ట్ అయిందో తెలుసా?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన యంగ్ హీరో కార్తికేయ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుని సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం వాలిమై, రాజా విక్రమార్క అనే చిత్రాల్లో నటిస్తున్న కార్తికేయ.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం సైలెంట్గా జరిగిపోయింది. దాంతో కార్తికేయ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వివరాలు ఏంటీ? ఎలా కలిశారు? బంధువుల […]
ఏపీలో కంట్రోల్ అవుతున్న కరోనా..తాజా లిస్ట్ ఇదే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,002 పాజిటివ్ […]









