బాల‌య్యకు షాకిచ్చిన జగపతిబాబు..అన్యాయం జరిగిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!!

సీనియ‌ల్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ‌గ‌ప‌తిబాబు.. క్ర‌మ‌క్ర‌మంగా డౌన్ అయిపోయాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న త‌రుణంలో బాల‌య్య హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన `లెజెండ్‌` సినిమాలో విల‌న్ పాత్ర పోషించి మంచి క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. స్టైలిష్ మ‌రియు మాసివ్ విల‌న్ రోల్స్ పోషిస్తూ మునుప‌టి కంటే ఎక్కువ‌గా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. […]

చిరుత‌ల‌తో ఫొటోలు దిగాల‌నుకున్న హీరోయిన్‌..చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాకే!

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఈ మ‌ధ్య కాలంలో మోడ‌ల్స్‌, హీరోయిన్స్ ఫొటో షూట్ల‌కు తెగ అల‌వాటు ప‌డిపోయారు. స‌మ‌యం దొరికితే చాలు.. ఫొటో షూట్లు నిర్వ‌హిస్తూ అందుకు సంబంధించిన పిక్స్‌ను నెట్టింట పెట్టేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ మోడ‌ర్ క‌మ్ హీరోయిన్ ఫొటో షూట్ పేరుతో ప్రాణాల‌కు మీదకు తెచ్చుకుని హాస్ప‌ట‌ల్ పాలైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తూర్పు జర్మనీ సాక్సోనీ అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేట్ స్థలంలో ఓ వ్యక్తి జంతువుల […]

ఏపీలో కొత్త‌గా 1,539 కరోనా కేసులు..13,778కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మ‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,539 పాజిటివ్ […]

ఆ డైరెక్ట‌ర్ కోసం ప‌వ‌న్ మూవీకి ఓకే చెప్పిన బుట్ట‌బొమ్మ‌..?

పూజా హెగ్డే.. ప్ర‌స్తుతం తెలుగు సినిమాలే కాకుండా హిందీ, త‌మ‌ళ్ భాష‌ల్లోనూ వ‌రుస చిత్రాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బుట్టిబొమ్మ లిస్ట్‌లో మ‌రి సినిమా చేరిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అది కూడా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా అని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హరీశ్ శంకర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన […]

ఎస్కెలేటర్‌పై సోనూసూద్‌ విన్యాసాలు..మ‌తిపోగొట్టేశాడుగా!!

సోనూసూద్.. ఈయ‌న గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. న‌టుడుగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. అందుకు కార‌ణం ఆయ‌న సేవాకార్య‌క్ర‌మ‌లే. తెలిసి వారు, తెలియని వారు అనే తేడా లేకుండా సాయం చేయ‌మ‌ని కోరిన ప్ర‌తి ఒక్క‌రికి త‌న అభ‌య‌హ‌స్తాన్ని అందించి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్ప‌టికీ ఆయ‌న సేవాకార్య‌క్ర‌మాల‌ను ఆప‌లేదు. అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా చితికి పోయిన వారికి, ఆపన్నులకు సాయం […]

నాని ఎందుక‌లా ట్వీట్ చేశాడు? అస‌లు మ్యాట‌రేంటో?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌ఖ్యంగా ఈ మ‌ధ్య తాను న‌టించిన ట‌క్ జ‌గ‌దీశ్ చిత్రం ఓటీటీ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో..థియేటర్‌ అసోసియేషన్లు ఆయ‌న మీద తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అయితే అదే స‌మ‌యంతో నానితో పాటు ట‌క్ జ‌గ‌దీశ్ యూనిట్‌కు చాలా మంది మ‌ద్ధ‌తు ప‌లికారు. దాంతో తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ నానికి, టక్ జగదీష్ టీం క్షమాపణలు చెప్పింది. ఇక అక్క‌డితో ఆ […]

స‌మంత రూట్‌లోనే కీర్తి సురేష్‌..స‌క్సెస్ అవుతుందా?

స‌మంత అక్కినేని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స‌మంత ఇటు సినిమాల‌తో బిజీగా గ‌డుపుతూనే.. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్‌ లర్నింగ్ అనే స్కూల్‌తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్‌ను స‌మంత స‌క్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా త‌మ‌న్నా, కాజ‌ల్‌, ర‌కుల్ వంటి తార‌లు కూడా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వ్యాపారాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరి రూట్‌లోనే కీర్తి సురేష్ కూడా ప‌య‌నించ‌బోతోంది. మ‌హానటి సినిమాతో జాతీయ […]

చిరంజీవి, బాబి సినిమాకు మారిన టైటిల్‌..త్వ‌ర‌లోనే..?

మెగా స్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్ట‌ర్ బాబి కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనుందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే..త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాకు మొద‌ట అన్న‌య్య అనే టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు టాక్ న‌డిచింది. ఇక […]

త‌మ‌న్ మాస్ బీట్స్ `అఖండ‌` కోస‌మేనా..వీడియో వైర‌ల్‌!

స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు తాను ప‌ని చేస్తున్న సినిమాల ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాడు త‌మ‌న్‌. అయితే తాజాగా ఓ వీడియోను ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్ చేశాడు.   ఈ వీడియోలో త‌మ‌న్ తన గురు డ్రమ్ స్పెషలిస్ట్ శివమణితో మాస్ డ్రమ్ సెషన్ లో పాల్గొన్నాడు. పైగా అందులో సింహం కూడా కనిపిస్తుండంతో ఈ సెషన్ అఖండ సినిమా కోసమే అయ్యుంటుందని […]