రౌడీ హీరోపై మ‌న‌సు పారేసుకున్న స్టార్ హీరో కూతురు..ఎవ‌రామె..?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన ఈ యంగ్ హీరో.. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. సౌత్‌తో పాటుగా నార్త్‌లోనూ భారీ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. సామాన్యులే కాదు తోటి సెల‌బ్రెటీలు సైతం ఈయ‌న‌కు ఫిదా అవుతుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ సారా అలీ ఖాన్ సైతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై మ‌న‌సు పారేసుకుంది. […]

మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటున్న సామ్‌.. `పుష్ప‌` ఐటం సాంగ్ అదుర్స్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతుండ‌గా.. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. […]

ఆహా లో `అనుభ‌వించు రాజా`.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్ తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిగా.. నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ యార్లగడ్డ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ మూవీలో కషీష్‌ ఖాన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. పోసాని కృష్ణమురళి, అజయ్, సుదర్శన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుము న‌వంబ‌ర్ 26న విడుద‌లైన ఈ చిత్రం పెక్షకుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. ఫ‌స్టాఫ్ హైద‌రాబాద్‌, […]

రేణుదేశాయ్ రెండో వివాహం చెడిపోవ‌డానికి కారణం అత‌డేనా..?

రేణు దేశాయ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లేదు. మోడలింగ్‌ రంగంలో కెరీర్‌ మొదలు పెట్టిన రేణు.. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన `బద్రి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ద్వారా ప‌వ‌న్‌, రేణుల మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం.. చివ‌ర‌కు ప్రేమ‌, సహజీవనం, పెళ్లి వ‌ర‌కు దారి తీసింది. ఇక‌ ఇద్ద‌రు పిల్ల‌లు(అకిరా, ఆద్య) పుట్టాక ప‌లు మనస్పార్థాలు రావ‌డంతో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్-రేణు దేశాయ్‌లు విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్ […]

`పుష్ప‌` సెన్సార్ పూర్తి..ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` పేరుతో […]

ప్ర‌భాస్ అరుదైన ఘ‌న‌త‌.. డార్లింగ్ ముందు వాళ్లు బ‌లాదూరే!

రెబ‌ల్ స్టార్ నుంచి పానిండియా స్టార్‌గా ఎదిగిన‌ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన `రాధే శ్యామ్‌` చిత్రం జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. అలాగే మ‌రోవైపు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాల‌ను చేస్తున్నాడు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అవ్వ‌గా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. సినిమా […]

అఫీషియల్.. `ఆర్ఆర్ఆర్‌` ఓటీటీలో వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, ఒలీవియ మోరీస్ హీరోయిన్లుగా న‌టించ‌గా అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి […]

`ఆర్ఆర్ఆర్‌` క‌థ ఇదే.. ట్రైల‌ర్‌తో అంతా లీక్ చేసిన‌ జ‌క్క‌న్న‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న ద‌క్షిణాది భాష‌ల‌తో పాటు హిందీలోనూ విడుద‌ల కానుంది. ఇక ఈ సినిమా ట్రైల‌ర్‌ను నిన్న మేక‌ర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైల‌ర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. భావోద్వేగం, యాక్షన్‌, ఎలివేషన్‌, డ్రామా ఇలా […]

పెళ్లిపీట‌లెక్క‌బోతున్న నాగ‌శౌర్య‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలియ‌జేశాడు. అయితే నాగ‌శౌర్య పెళ్లి కావాలంటే ఓ ట్విస్ట్ ఉందండోయ్‌.. అదేంటో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఇటీవ‌ల `వ‌రుడు కావ‌లెను` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నాగ‌శౌర్య.. ఇప్పుడు `ల‌క్ష్య‌`తో రాబోతున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కాబోతోతున్న ఈ చిత్రంలో `రొమాంటిక్‌` భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర […]