`అఖండ‌`తో స‌హా బాల‌య్య ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు ఇవే!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి వారం రోజులు గ‌డిచినా ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఈ సినిమాలో శివుడు అలియాస్ అఖండగానూ, ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ త‌నదైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశారు. ముఖ్యంగా అఖండ పాత్రలో ఊరనాటు ఫైట్లతో, మాస్ డైలాగ్ డెలివరీతో […]

ఘ‌నంగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్‌..నెట్టింట ఫొటోలు లీక్‌!

గ‌త కొద్ది రోజుల నుంచీ అటు ప్ర‌ధాన మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌ల వెడ్డింగ్ నిన్న పూర్తైంది. మూడేళ్ల నుంచి ర‌హ‌స్యంగా ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీఫుల్‌ జంట ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగ రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. అయితే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ […]

లీకైన చిరు-బాబీల సినిమా స్టోరి..నెట్టింట హ‌ల్‌చ‌ల్‌?!

మెగాస్టార్ చిరంజీవి ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌ను చేస్తున్నాడు. ఈ నాలుగు చిత్రాలు సెట్స్ మీదే ఉండ‌గా.. అందులో బాబీ సినిమా కూడా ఒక‌టి. `మెగా 154` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు […]

వామ్మో..విజ‌య్ సేతుప‌తి లవ్‌స్టోరిలో ఇన్ని ట్విస్ట్‌లు ఉన్నాయా?

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కోలీవుడ్ హీరో అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లోనూ అదిరిపోయే మార్కెట్‌ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న విజ‌య్ సేతుప‌తి.. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన ఉప్పెన, మాస్ట‌ర్‌ సినిమాల‌తో విజ‌య్ సేతుప‌తి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. చాలా మంది హీరోలుగా ఎదిగాక‌ పెళ్లి చేసుకుంటారు. కానీ, విజ‌య్ […]

మెహ్రీన్‌పై మ‌న‌సు పారేసుకున్న‌ స్టార్ డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్‌.. కొద్ది నెల‌ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. క‌రోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా […]

ఆ హీరోయిన్ అంటే మ‌హేష్‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌..తెలుసా?

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి త‌గ్గ కొడుకు అనిపించుకున్నాడు మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న మ‌హేష్‌.. చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ ఎన్నో చిత్రాలు చేశాడు. ఇక ఆ స‌మ‌యంలోనే మ‌హేష్ బాబు ఓ హీరోయిన్‌ను పిచ్చ పిచ్చ‌గా ఇష్టబ‌డ్డార‌ట‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు లేడీ సూప‌ర్ స్టార్ విజ‌యశాంతి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌శాంతిలు […]

మ‌ర‌ద‌లి పెళ్లిలో రామ్ చ‌ర‌ణ్ మాస్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

మెగా కోడ‌లు ఉపాసన కొణిదెల సోద‌రి అనుష్పల కామినేని వివాహం నిన్న‌ అంగ రంగ వైభ‌వంగా జ‌రిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో అనుష్ప‌ల ఏడ‌డుగులు న‌డిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మెహందీ.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ ఉపాసన త‌న ఫాలోవ‌ర్స్‌ షేర్ చేసుకుంది. మ‌రోవైపు మ‌ర‌ద‌లి పెళ్లిలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఫుల్ […]

నేడు `అఖండ` విజయోత్సవ జాతర.. గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ద్వారక క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం అఖండ విజ‌యం సాధించింది. ఈ నేపధ్యంలో `అఖండ విజయోత్సవ జాతర` పేరిట గ్రాండ్​ సక్సెస్​ మీట్‌ను​ నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. విశాఖపట్నంలోని ఎంజిఎం గ్రౌండ్స్ […]

స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు ర‌చ్చ ర‌చ్చేన‌ట!

నాగ చైత‌న్య‌తో విడిపోయిన అనంత‌రం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. వ‌రుస సినిమాల‌ను టేక‌ప్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకున్న సామ్‌.. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ చిత్రాన్ని, ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌క‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ పై సైతం సైన్ చేసిన స‌మంత‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ […]