`భీమ్లా నాయక్` రన్ టైమ్ లాక్‌.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్ర‌మే `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో విజయ వంతమైన `అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప‌వ‌న్ భీమ్ల నాయక్ అనే ప‌వ‌ర్ […]

`శంకరాచార్య‌`గా బాల‌య్య‌.. త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్..?

`అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ […]

`అఖండ‌`లో బాల‌య్య వాడిన విగ్గు ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది..!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న విడుద‌లై అఖండ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతున్న ఈ చిత్రం విడుద‌లై వారం రోజులు కావొస్తున్నా.. ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఇక ఈ చిత్రంలో బాల‌య్య ఎంత‌ హ్యాండ్స‌మ్‌గా క‌నిపించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా […]

బిగ్‌బాస్ 5: ఈ వారం బ్యాగ్ స‌ద్దేసేది ఆ కంటెస్టెంటేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరువ‌వుతోంది. మొత్తం 19 మందితో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, లోబో, ప్రియ‌, విశ్వ‌, జెస్సీ, యానీ మాస్ట‌ర్‌, యాంక‌ర్ ర‌వి, ప్రియాంక‌లు వ‌ర‌సగా ఎలిమినేట్ అవ్వ‌గా.. స‌న్నీ, శ్రీ‌రామ్‌, మాన‌స్‌, కాజ‌ల్‌, సిరి మ‌రియు ష‌ణ్ముఖ్‌లు హౌస్‌లో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఆరుగురు […]

సీత‌గా అలియా భట్..`ఆర్ఆర్ఆర్` మేకింగ్ వీడియో అదుర్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా జెన్నిఫర్ పాత్ర‌లో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్‌లు న‌టిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై […]

ప్రదీప్‌తో `పెళ్లి చూపులు`..ఆ కోరిక తీర‌కుండానే యువ న‌టి మృతి!

ఫేమస్ యూట్యూబర్, యువ న‌టి శ్రియ మురళీధర్ గుండె పోటుతో మృతి చెందారు. హైదరాబాద్ లో లక్డీకాపూల్ లో నివాసం ఉంటున్న శ్రియ‌ మురళీధర్ సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌కి గుర‌వ‌డంతో.. కుటుంబ స‌భ్యులు ఆమెను హుఠాహుఠిన హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. కానీ మార్గం మ‌ధ్య‌లోనే శ్రియా తుది శ్వాస విడిచింది. ఆమె వ‌య‌స్సు కేవ‌లం 27 సంవత్సరాలే. చిన్న వ‌య‌సులోనే శ్రియా మృతి చెంద‌డంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే బుల్లితెర స్టార్ […]

ఓటీటీలో `అఖండ‌`.. అదిరిపోయే తేదీని ఖ‌రారు చేసిన మేక‌ర్స్‌!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ‌, శ్రీ‌కాంత్ కీలక పాత్ర‌ల‌ను పోషించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయ‌పాటి డైరెక్ష‌న్‌, తమన్‌ […]

ప్రెగ్నెంటైన అషూ రెడ్డి..చావు దెబ్బ‌లు బాదిన త‌ల్లి..వీడియో వైర‌ల్‌!

అషూ రెడ్డి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో సెటిల్ అయిన తెలుగు దంపతులకు జ‌న్మించిన ఈ బొద్దుగుమ్మ‌.. అమెరికాలోనే ఎడ్యూకేష‌న్‌ను కంప్లీట్ చేసింది. ఆ త‌ర్వాత న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండియాకు వ‌చ్చిన అషూ.. డబ్స్మాష్ వీడియోలతో జూనియర్ సమంతగా పాపుల‌ర్ అయింది. ఈ క్ర‌మంలో ప‌లు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌ను పోషించిన అషూ రెడ్డి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ క్రేజ్‌ను […]

`రాధే శ్యామ్‌` ట్రైల‌ర్‌కి డేట్ లాక్‌..ఇక రికార్డులు బ‌ద్ద‌ల‌వ్వాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్‌`. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్రేమ క‌థ‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మ‌రియు ప్రసీదాలు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న […]