సునీల్ `అందాల రాముడు` వెన‌క అంత పెద్ద క‌థ ఉందా?

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా దూసుకుపోతున్న త‌రుణంలో సునీల్ హీరోగా మారి చేసిన చిత్ర‌మే `అందాల రాముడు`. పి. లక్ష్మీనారాయణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దివంగ‌త న‌టి ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్, ఆర్. బి. చౌదరిలు క‌లిసి నిర్మించిన ఈ చిత్రం 2006లో విడుదలైన సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. సునీల్ కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్‌గా మారిన ఈ చిత్రం అప్ప‌ట్లోనే ఏకంగా రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసింది. […]

విజయ నిర్మల మొద‌టి భ‌ర్త‌తో విడిపోవడానికి కార‌ణం అదేనా?

దివంగ‌త న‌టి, ద‌ర్శ‌కురాలు, సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి విజ‌య నిర్మ‌ల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాండురంగ మహత్యం` సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన విజ‌య నిర్మల‌.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. మ‌రోవైపు డైరెక్ట‌ర్‌గా మారి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగం పై తనదైన ముద్ర వేసిన […]

పెళ్లి త‌ర్వాత క‌త్రినా-విక్కీలు ఉండే ఇంటి అద్దె తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

గ‌త మూడేళ్ల నుంచీ ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్‌లు ఎట్ట‌కేల‌కు మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబ‌ర్ 9న క‌త్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌బోతోంది. ఇప్పటికే ఈ జంట‌ వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ […]

బాల‌య్య షోలో పాన్ ఇండియా స్టార్ సంద‌డి..ఇక రికార్డులు బ‌ద్ద‌లే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు. అలాగే ఈ షో మొద‌టి ఎపిసోడ్‌కి మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి న్యాచుర‌ల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లు వ‌చ్చి ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు.   ఇక నాలుగో […]

`భీమ్లా నాయ‌క్‌` రూమ‌ర్స్‌కు స్ట్రోంగ్‌గా చెక్ పెట్టిన నిర్మాత‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి మొద‌టి సారి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్ర‌మే `భీమ్లా నాయ‌క్‌`. మలయాళంలో విజయ వంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్‌, రానాకు జోడీగా సంయుక్త మీన‌న్‌లు న‌టిస్తున్నారు. […]

రామ్ చ‌ర‌ణ్‌కి శంక‌ర్ బిగ్ షాక్‌.. ఆర్సీ 15కి బ్రేక్‌..?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` వంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ వెంట‌నే ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రాన్ని `ఆర్సీ 15` పేరుతో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే అంజ‌లి, సునీల్‌, శ్రీ‌కాంత్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. భారీ […]

చిరు మూవీలో ర‌ష్మి ఐటెం సాంగ్.. రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే షాకే!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా క‌నిపించ‌బోతోంది. త‌మిళంలో అజిత్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక‌మైన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే కోల్‌క‌తా […]

ప్ర‌భాస్ దాతృత్వం..ఏపీ వాసుల‌ కోసం భారీ విరాళం..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్ర‌జ‌లు అత‌లా కుత‌లం అయిపోయిన సంగ‌తి తెలిసిందే. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో చిక్కుకుపోయి ఎంద‌రో ప్రజలు మరణించారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఏపీ వాసుల‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చ‌ర్య‌లు చేప‌ట్టింది. మ‌రోవైపు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రెటీలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రూ. కోట్టి ని […]

వామ్మో..ప్ర‌భాస్ క‌ళ్ళ‌ గురించి శ్రీయ అంత మాటందా..?

శ్రీయ శరన్‌… ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `ఇష్టం` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌ స్టార్ హీరోలంద‌రి సరసనా ఆడి పాడి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ‌, కన్నడ, హిందీ భాష‌ల్లోనూ న‌టించిన శ్రీయ‌.. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. తన అందం, అభినయంతో నేటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా వెలిగిపోతున్న ఈ అందాల భామ‌.. 2018లో స్పెయిన్‌కు చెందిన ఆండ్రీని వివాహం చేసుకుంది. పెళ్లైన […]