ఆ ఆశ వ‌ల్లే అసిన్ సినీ కెరీర్ నాశ‌న‌మైంద‌ని మీకు తెలుసా?

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ అసిన్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవలం దక్షిణాది భాస‌ల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ న‌టించి స‌క్సెస్ అయిందీ బ్యూటీ. ముఖ్యంగా గ‌జ‌నీ సినిమాతో తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకున్న అసిన్‌.. డ‌బ్బుపై ఆశ‌తో చేతులారా త‌న సినీ కెరీర్‌ను నాశ‌నం చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు అసిన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణ‌యం.. ఆమెను సినీ ఇండ‌స్ట్రీకి దూరం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..భరతనాట్యంలో శిక్షణ పొందిన […]

అర‌రే.. ఇప్పుడా క‌ష్టాలు ప‌వ‌న్‌కీ మొద‌ల‌య్యాయా?

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ క‌ష్టాలు స‌ర్వ సాధార‌ణం. అయితే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సైతం ఆ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, […]

చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వ‌ర‌ల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా మేజ‌ర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వ‌గా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్‌లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవ‌ల‌ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ […]

పూజా హెగ్డే తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే అస్స‌లు న‌మ్మ‌లేరు!

పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈమె న‌టించిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో.. టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు […]

పెళ్లికి ముందే ప్రియుళ్లతో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ ఇండ‌స్ట్రీలో పెళ్లికి ముందే డేటింగ్లు, ఎఫైర్లు న‌డిపించ‌డం సెల‌బ్రెటీల‌కు అల‌వాటే. అలాగే పెళ్లి కాకుండా లివ‌ర్స్‌తో చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం కూడా కామ‌నే. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొంద‌రు హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రియుళ్ల‌తో మ‌స్తు ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హారోయిన్లు ఎవ‌రో ఓ లుక్కేసేయండి. ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ భామ ఇటీవ‌ల త‌న బ‌ర్త్‌డే నాడు బాలీవుడ్‌ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమ‌లో ఉన్నాన‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే […]

`అఖండ‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌..ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 15.39 […]

బాల‌య్య దెబ్బ‌కు బెదిరిపోయిన కీర్తి సురేష్‌..గుర్రుగా ఫ్యాన్స్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ న‌టించిన తాజా చిత్రం `గుడ్ ల‌క్ స‌ఖీ`. ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ అభిమానులు ఈగ‌ర్‌గా […]

బిగ్‌బాస్‌లో ప్రియాంక ఎన్ని ల‌క్ష‌లు వెన‌కేసిందో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు చేరువ‌వుతోంది. ఇప్ప‌టికే సింగ‌ర్ శ్రీ‌రామ్ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచి సీజన్ 5 తొలి ఫైనలిస్ట్‌గా సత్తా చాటాడు. ఇక మ‌రోవైపు ప‌ద‌మూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్‌, ప్రియాంక, సిరిలు నామినేష‌న్స్‌లో ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిపోయింది. అమ్మాయిలకు మించిన గ్లామర్ ప్రియాంక సొంతం కాగా.. తన అందం, ఆటతీరుతో ప్రేక్షకులకు బాగానే వినోదం పంచింది. […]

బిగ్‌బాస్ 5: మాన‌స్‌కి పొగ‌రు.. వెళ్తూ వెళ్తూ పింకీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో 13వ వారం కూడా పూర్తి అయింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో అంగ రంగ వైభవంగా ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం ఆరుగురే మిగిలి ఉన్నారు. పదమూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్‌, ప్రియాంక(పింకీ), సిరిలు నామినేష‌న్‌లో ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే పింకీ దుకాణం స‌ద్దేసుకుని ఇంటి బాట ప‌ట్టింది. ఇక పింకీ వెళ్తూ వెళ్తూ ఇంటి స‌భ్యుల‌పై త‌న‌కున్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఈ […]