యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ఐదో సీజన్ ప్రారంభం కాగా..ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్లు పార్టిసిపేట్ చేశారు. అప్పుడప్పుడూ సినీ సెలబ్రెటీలు సైతం విచ్చేసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే ఆదివారం ఎపిసోడ్తో ఈ సీజన్ పూర్తి అయింది. లాస్ట్ ఎపిసోడ్కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్-మహేష్ల మధ్య వచ్చిన డిస్కషన్స్ […]
Tag: Latest news
‘సామి సామి..’ కోసం రష్మిక ఎన్ని గంటలు కష్టపడిందో తెలిస్తే షాకే!
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా.. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `పుష్ప` ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతుండగా.. అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం […]
భర్తను చంపేస్తున్న అనసూయ..ఒక్క ఫొటోతో అంతా లీక్..?!
అనసూయ భర్తను చంపడం ఏంటీ అని అనుకుంటున్నారా..? ఖంగారు పడకండి అది రియల్ కాదు రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బుల్లితెరపై స్టార్ యాంకర్గా దూసుకుపోతున్న అనసూయ మరోవైపు వెండితెరపై సైతం విలక్షణ పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `పుష్ప` ఒకటి. ఈ సినిమాలో అత్యంత కీలకమైన దాక్షాయణి పాత్రను ఆమె పోషిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రమే `పుష్ప`. మైత్రీ […]
`అఖండ` డే 3 కలెక్షన్స్..బాలయ్య దుమ్ము దులిపేస్తున్నాడుగా!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూడో చిత్రమే `అఖండ`. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు కీలక పాత్రలను పోషించారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్షన్, బోయపాటి డైరెక్షన్తో పాటుగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోవడంతో ఈ మాస్ ఎంటర్టైనర్ […]
ఇష్టమైన వాడికి రష్మిక లిప్ లాక్.. నెట్టింట ఫొటో వైరల్..!
`ఛలో` చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుని సూపర్ క్రేజ్ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అవ్వడంతో లక్కీ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక.. ప్రస్తుతం దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడలోనే కాదు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్గా ఉండే రష్మిక తన ఫాలోవర్స్తో టచ్లో […]
సాయి పల్లవి వదిలేసిన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే..!
సాయి పల్లవి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన `ఫిదా` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుని యూత్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్తో బిజీ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే ఎక్స్పోజింగ్కు ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి.. తన పాత్రకు […]
అలా అనిపిస్తేనే పెళ్లి చేసుకుంటా..పూజా హెగ్డే ఓపెన్ కామెంట్స్!
పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు ఇది. `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో ఫ్లాపులను ఎదుర్కొని ఐరన్ లెగ్ అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుని లక్కీ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో ఒకరైన పూజా హెగ్డే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. మరోవైపు […]
అడ్డంగా మోసపోయిన యాంకర్ రవి..రూ.45 లక్షలు టోకరా!
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు పొందిన రవి.. మరోవైపు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇటీవల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన రవి.. టాప్ 5లో ఉంటాడని అందరూ భావించారు. ఎందుకంటే, ఐదో సీజన్లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఏమైందో ఏమో 12వ వారమే బిగ్ […]
`అఖండ`కు శ్రీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్బ్లాకే?!
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా నటించిన సంగతి […]









