సినిమాలు ఫ్లాప్ అయినా.. అన్ని కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కృతి సనన్..!!

టాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నిరంతరం ఈ మధ్యకాలంలో వార్తలలో నిలుస్తూనే ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటిస్తూనే ఉంది.ఇటీవల ఈమె మీడియాలో తన నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సైతం గెలుచుకోవడం జరిగింది. ఈమె నటించిన గణపత్ చిత్రం కూడా ఈ శుక్రవారం విడుదల కావడం జరిగింది ఇక ఈమెకు ఈ సినిమా కూడా పెద్దగా కలిసి రాలేదు.. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఈమె పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. […]

వారి చేతిలో దారుణంగా అవమానపడ్డ కృతి సనన్.. ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్లో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ కృతి సనన్.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ఆది పురుష్ సినిమాలో నటించి ఆడియన్స్ ను మరింత ఆకట్టుకుంది. అయితే తాను ఈ స్టేజ్ కు రావడం అంత ఈజీగా జరగలేదని ఎన్నో అవమానాలు ఫేస్ చేశానంటూ తెలియజేయడం జరిగింది.రీసెంట్గా ఉత్తమ నటి జాతీయ అవార్డు సంపాదించుకున్న కృతి సనన్ ఆలియా భట్ తో పాటు అవార్డును పంచుకోవడం […]

పెళ్లి విష‌యంలో కృతిస‌న‌న్ ఇంత భ‌య‌ప‌డిందా…. !

సినీ ఇండస్ట్రీలో వాళ్లంటే ఎక్కడో ఒకచోట చిన్న చూపు ఉండనే ఉంటుంది.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని వారి జీవితాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేము.. సక్సెస్ ఉన్నంతకాలం స్టార్డం మాత్రమే ఉంటుంది సినిమా అంటే గ్యారెంటీ లేని లైఫ్ అని సెక్యూరిటీ కూడా ఉండదని చాలామంది నటీనటుల సైతం ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా హీరోయిన్లుగా సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలను సైతం ఎదుర్కోవలసి […]

ప్రభాస్ హీరో అని తెలిసి.. కధ నచ్చినా “ఆది పురుష్” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. హీరోయిన్గా కృతి సనన్ నటించిన సినిమా ఆది పురుష్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్టుగా టాక్ నమోదు చేసుకుంది . సూపర్ డూపర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాస్తుంది . రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 240 కోట్ల గ్రాస్ ని అందుకుని.. సినీ ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది . […]

హీరోయిన్ కృతి సనన్ గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించింది.. ఈ సినిమా ఈనెల 16వ తేదీన విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదటి రోజు దాదాపుగా రూ .250 కోట్ల రూపాయలకు గ్రాస్ పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. సీత పాత్రకు కృతి సనన్ కు ప్రశంసలు అందుకుంది. అయితే ఈమె గురించి […]

`ఆదిపురుష్‌`లో రాముడితో పాటు ప్ర‌భాస్ పోషించిన మ‌రొక పాత్ర ఏదో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథ‌లాజికల్ మూవీ `ఆదిపురుష్‌` హంగామా మొదలైంది. ఫైన‌ల్ గా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ సీతగా న‌టిస్తే.. సైఫ్‌ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర‌ను పోషించాడు. రామాయ‌ణం క‌థ అంద‌రికీ తెలిసిందే అయినా.. ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. […]

`ఆదిపురుష్` స్టార్స్ రెమ్యునరేషన్‌.. ఎవ‌రెవ‌రు ఎంత తీసుకున్నారో తెలుసా?

ఇండియ‌న్ సినీ ప్రియులంద‌రూ ఎంతో అతృత‌గా ఎదురు చూస్తున్న `ఆదిపురుష్‌` రేపు అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్‌, దేవదత్త నాగే త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ మైథ‌లాజిక‌ల్ […]

చ‌రిత్ర తిర‌గ‌రాయ‌బోతున్న ప్ర‌భాస్‌.. `ఆదిపురుష్` తొలి రోజు టార్గెట్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా కృతి స‌న‌న్‌, ప్ర‌భాస్ న‌టించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడు పాత్ర‌ను పోషించారు. మ‌రికొన్ని గంట‌ల్లో ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్ర‌భాస్ ని రాముడిగా వెండితెరపై చూసేందుకు ఇండియ‌న్ సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే థియేట‌ర్స్ వ‌ద్ద ప్ర‌భాస్ అభిమానులు సంద‌డి మొద‌లైంది. మ‌రోవైపు […]

ప్ర‌భాస్ త‌ప్ప మ‌రొక‌రిని నా ప‌క్క‌న ఊహించుకోలేను.. ఫైన‌ల్ గా కృతి స‌న‌న్ ఒప్పేసుకుంది రోయ్‌!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ తొలిసారి జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న.. కృతి స‌న‌న్‌ తాజాగా […]