కృతిసన్‌ని మళ్ళీ పిలుస్తున్నాడట

మురుగదాస్‌, మహేష్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమా కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరు హీరోయిన్‌గా ఖరారైంది. అయితే ఇంకో హీరోయిన్‌కి ఈ సినిమాలో ఛాన్సుందట. ఆ ఛాన్స్‌ ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్‌కి దక్కనుందని సమాచారమ్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘1 నేనొక్కడినే’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా మహేష్‌ – కృతి పెయిర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇద్దరి మధ్యా స్క్రీన్‌పై కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. దాంతో మహేష్‌, కృతి ఇంకోసారి […]