పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తొలిసారి జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న.. కృతి సనన్ తాజాగా […]
Tag: kriti sanon
వారు పెట్టిన టార్చర్ వల్లే ఇండస్ట్రీ వదిలేయాలనుకున్న.. కృతి సనన్..!!
టాలీవుడ్ లో మొదట నేనొక్కడినే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి సనన్.. ఈ సినిమా వర్కౌట్ కాకపోవడం వల్ల నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఏ సినిమాలో కూడా నటించకుండా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వతహాగా మోడల్గా పేరు సంపాదించడంతో బాలీవుడ్లో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నది. ఈ అమ్మడు చేసిన సినిమాలు మొదట్లో […]
`ఆదిపురుష్`లో సీత పాత్ర కోసం కృతి సనన్‌నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?
ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు కీలక పాత్రలను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో […]
ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే…
రూ.500 కోట్ల బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందిన సినిమా ఆది పురుష్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే సినిమాకి రిలీజ్ కు ముందే ఆదిపురుష్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అదెలాగా అని ఆశ్చర్య పోతున్నారా.. సినిమా చూడకుండానే అది హిట్టా, పట్టా అని చెప్పగల సామర్థ్యం ఒకరికుంది. ఆయన మరెవరో కాదు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి. ఈ ఆస్ట్రాలజర్ ఇప్పటివరకు ఎన్నో విషయాలను ముందే […]
`ఆదిపురుష్` టికెట్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతోంది. మరోవైపు మేకర్స్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా […]
తిరుమలలో కృతి సనన్, ఓం రౌత్ పిచ్చి ప్రవర్తన.. ఎగిసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు!!
జూన్ 6న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరుపుకుంది. ఆపై చిత్ర యూనిట్ జూన్ 7 అంటే ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సినిమా డైరెక్టర్ ఓం రౌత్, సీత పాత్రలో నటించిన కృతి సనన్‌తో పాటు తదితరులు ఏడుకొండల వెంకన్న స్వామి అర్చన సేవలో భాగమయ్యారు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాక దర్శకుడు ఓం రౌత్ చేసిన ఓ పని పెద్ద కాంట్రవర్సీకి దారి తీసింది. కృతి సనన్ దర్శనం తరువాత […]
ప్రభాస్‌పై కృతి సనన్ హాట్ కామెంట్స్.. కొంపదీసి అఫైర్ నిజమేనా??
ప్రస్తుతం ఇండస్ట్రీలో డార్లింగ్ ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. అసలు ఎందుకు కృతి సనన్, ప్రభాస్‌లపై ఇలాంటి వార్తలు వస్తున్నాయనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘బెడియా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక షోకి కృతి సనన్, వరుణ్ దావన్‌లు హాజరయ్యారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. వీరితో పాటు కరణ్ జోహార్ కూడా ఆ షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వరుణ్ దావన్,కృతి సనన్‌పై […]
`ఆదిపురుష్` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ సెక్యూరిటీ ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ఈ చిత్రం అట్టహాసంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇకపోతే ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి తిరుపతిలో అదిపురుష్ ప్రీ రిలీజ్ […]
ప్రముఖ ఓటీటీకి `ఆదిపురుష్`.. కళ్లు చెదిరే ధర పలికిన డిజిటల్ రైట్స్!?
ఆదిపురుష్.. మరి కొద్ది రోజుల్లోనే ఈ మైథలాజికల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. జూన్ 16న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. జూన్ 6న తిరుపతిలో ఆదిపురుష్ […]