దేవ‌ర హిట్టైనా తృప్తి లేదు.. తార‌క్ షాకింగ్ కామెంట్స్‌..!

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తాజా మూవీ దేవర.. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమా మొదట నెగిటివ్ టాక్‌ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో […]

తెలుగు రాష్ట్రాల్లో ‘ దేవర ‘ ఊచకోత.. ఫస్ట్ వీక్ కలెక్షన్ డీటెయిల్స్ ఇవే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జీన్వీక‌పూర్ హీరోయిన్గా న‌టించిన‌ దేవర సెప్టెంబ‌ర్ 27న భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన సంగ‌తి తెలిసిందే. అలా దేవ‌రా మొద‌టి రోజునుంచే వ‌సూళ ఊచ‌కోత‌ కొనసాగుతుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.175 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టిన దేవర.. రెండో రోజు కూడా దాదాపు అదే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. దాదాపు అన్ని సెంటర్లోనూ సూపర్ కలెక్షన్లతో సూపర్ హిట్ టాక్‌ సంపాదించుకున్న దేవర.. పోటీగా మారే […]

దేవర ఫాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. థియేటర్లోకి వచ్చేస్తున్న దావూదీ సాంగ్..

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీగా దేవర తెరకెక్కిన సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన దేవరలో జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విల‌న్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. రిలీజ్ కు ముందే ఇందులో అన్ని పాటలు డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా దావూది సాంగ్ యూట్యూబ్ […]

బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర దెబ్బ.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే..?

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలు తెర‌కెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామ దేవర పార్ట్1 తాజాగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ‌ సెప్టెంబర్ 27న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన‌ దేవర.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర్యాంపేజ్ చూపించింది. మొదటి రోజు ఏకంగా రూ.173 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన […]

బన్నీ బావ రికార్డులను బ్లాస్ట్ చేసేస్తున్న తారక్.. దుమ్మురేపుతున్నాడుగా..!

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎవైటెడ్‌ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వికపూర్ హీరోయిన్గా.. సైఫ్‌ అలీ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మూడు రోజులకు ఏకంగా 340 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సినిమా రికార్డు క్రియేట్ చేసింది. మిక్స్‌డ్ […]

దేవరకు బిగ్‌షాక్.. ఫుల్ క్వాలిటీతో ఫుల్ మూవీ వ‌చ్చేసింది…!

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర తెర‌కెక్కిన‌ సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే మొదటి భాగం ఇటీవ‌ల సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. దాదాపు 400 కోట్ల భారీ బ‌డ్జ‌ట్‌తో రూపొందిన ఈ మూవీమొదటి రోజే ఏకంగా రూ.172 కోట్లు కలెక్షన్ కొల్లగొట్టి తారక్ స్టామినా ఏంటో చూపించింది. ఇక ఈ […]

ఐదో రోజు కూడా కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న దేవర.. ఎంత వచ్చాయంటే..?

పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు రోజుల్లో ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్ల‌గొట్టింది.. బ్రేక్ ఈవెన్ పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. దేవర మొదటి నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు వివరాలకు వెళ్తే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.73 కోట్లకు పైగా వ‌సూళ‌ను కొల్లగొట్టింది. రెండవ రోజు రూ.28 కోట్లకు […]

స్లో పాయిజన్ల జనాల్లోకి వెళుతున్న దేవర.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి కుటుంబానికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది అభిమానంతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తార‌క్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు ఆ సినిమాకు బ్రహ్మరథంపడతారు అనడంలో సందేహం లేదు. అలా తాజాగా ఎన్టీఆర్ నుంచి దేవర సినిమా రిలీజ్ అయింది. డివైడ్ టాక్ తోనూ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను […]

ఎన్టీఆర్ సునామి.. దేవర 3 డేస్ కలెక్షన్స్‌ చూస్తే బిత్తర పోవాల్సిందే..!

మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులతో దూసుకుపోతుంది. ఆచార్య‌ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల దగ్గర నూంచి వచ్చిన దేవర ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండో రోజు కూడా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని దేవర రూ.200 కోట్ల మార్క్ వసూళ్లను అందుకుంది. హిందీలో కూడా దేవ‌ర‌ అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు రూ.7 కోట్లు […]