దేవర ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డ్ చూసారా.. అప్పుడే అన్ని కోట్లు రాబట్టేసిందా..?

పాన్ ఇండియా లెవెల్ దేవర పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా.. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తో వస్తున్న సోలో సినిమా కావడంతో.. సినీ లవర్స్‌లో సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే విడుదలకు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన దేవర.. రిల‌ల‌ల‌లీజ్ త‌ర్వాత కూడా […]

రిలీజ్‌కి ముందే దేవ‌ర రికార్డుల వ‌ర్షం… ప్ర‌భాస్‌తో పోటీకి సై అంటోన్న తార‌క్‌..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర పేరు మారుమోగిపోతుంది. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య ప్లాప్ తర్వాత ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల.. ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో.. […]