మళ్లీ జబర్దస్త్ షోలోకి చలాకి చంటి.. ఆనందంలో ఫ్యాన్స్..!!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ షో అంటే జబర్దస్త్ షో నే గుర్తుకు వస్తుంది.. ఎన్నో చానల్స్ వచ్చినప్పటికీ జబర్దస్త్ షో మాత్రం టిఆర్పి రేటింగ్ లో ముందు వరుసలో ఉంటుంది. అలా జబర్దస్త్ లో ఎంతో మంది కమెడియన్లు ఉన్నప్పటికీ కమెడియన్ చలాకి చంటి తన కామెడీ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను నేర్పిస్తూ ఉంటారు. అయితే గడిచిన కొన్ని నెలల క్రితం చలాకి చంటి కి గుండెపోటు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు తాజాగా […]

రష్మిని రాత్రికి రమ్మన్న కమెడియన్.. అసలు విషయం ఏంటంటే…

తెలుగు నాట కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారు ఉండరు. ఇందులో ప్రసారమయ్యే స్కిట్లకు ప్రేక్షకులంతా పగలబడి నవ్వుతుంటారు. ఇందులో నటించిన నటులకు చాలా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యాంకర్ రష్మి, నటుడు సుధీర్ మధ్య ఉండే బాండింగ్ చాలా పేరొందింది. ఇక వీరిద్దరూ లవ్ లో ఉన్నారని అంతా చెప్పుకుంటారు. వీరిద్దరూ మాత్రం తమ మధ్య అలాంటిది ఏదీ లేదని పేర్కొంటారు. ఇక జబర్దస్త్‌లో సుధీర్ అంతగా కనిపించడం లేదు. అయితే ఆ షోలో […]

బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ యాంకర్.. ఇక దశ తిరిగిపోయిన్నట్లే..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యరావు గురించి ఎంత చెప్పినా తక్కువే . మొదట సీరియల్లో పలు పాత్రలు చేసుకునే సౌమ్య రావు .. ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ అనసూయ తప్పుకోవడంతో ఆస్థానాన్ని భర్తీ చేస్తుంది . అయితే షో కొత్తల్లో జబర్దస్త్ అలవాటులను అర్ధం చేసుకోవడానికి నానా తంటాలు పడిన ఈ అమ్మడు .. ఇప్పుడు జబర్దస్త్ నే మించిపోయే స్టైల్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది . […]

జబర్దస్త్ లోకి రాకముందు చమ్మక్ చంద్ర ఏం చేసేవారో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.. టిఆర్పి రేటింగ్ లో కూడా ముందుగా దూసుకుపోతున్న షో అని కూడా చెప్పవచ్చు. ఈ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్ తెలుగు తెరకు కమెడియన్ గా, హీరోగా కూడా పరిచయమయ్యారు. అలా జబర్దస్త్ షో వల్ల పాపులర్ అయిన వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు.. లేడీస్ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. ఈయనలోని కామెడీ టైమింగ్ వల్ల తెలుగులో కూడా […]

“బోల్డ్ అంట బోల్డ్ .. ఏం మీరు అలా చేయరా..? ” ఒక్కోక్కడికి ఇచ్చి పడేసిన పింకి..!!

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పింకీ … బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమాలో పలు అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది ఈ క్రమంలోనే ట్రెడిషనల్ , మోడ్రెన్ ట్రెండి అవుట్ ఫిట్ లో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో […]

మన సుధీర్ గాడికి పెళ్లి కుదిరిపోయిందోచ్..అబ్బబ్బా ..ఏం షాక్ ఇచ్చావ్ రా మావ..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్గా స్టార్ పొజిషన్ అందుకున్న సుడిగాలి సుధీర్ పెళ్లి కుదిరిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు . ఇన్నాళ్లు సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరం కాబోతున్నాడు అని .. ఆయన కెరియర్ క్లోజ్ అయిపోయిందని .. జబర్దస్త్ ఇచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని జబర్దస్త్ కే వెన్నుపోటు పొడిచారని ..నానా రకాలుగా సోషల్ మీడియాలో ఆయనని ట్రోల్ […]

బాబోయ్ ఇదేం అరాచకం.. జడ్జిని కిస్ చేసిన జబర్దస్త్ యాంకర్..!

ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తున్న ఎకైక కామెడీ షో జబర్దస్త్. ఈ టీవీ లో ప్రసారమయ్యే ఈ షో కామెడీ షో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుస్తుంది. ప్రస్తుతం జబర్దస్త్ షోకి సౌమ్య రావు యాంకర్ గా నిర్వహిస్తుండగా, కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జి లు ఉన్నారు. తాజాగా జబర్దస్త్ నుంచి ఒక ప్రోమో విడుదల అయింది. అందులో యాంకర్ సౌమ్య, జడ్జి కృష్ణ భగవాన్ కి వెళ్లి ముద్దు పెట్టింది. నిజానికి జబర్దస్త్ […]

అభిమానులకు మరో కిర్రాక్ న్యూస్ చెప్పిన ఆర్పి.. ఏం లక్ రా మావ నీది..!!

జబర్దస్త్ కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ ద్వారానే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు కిర్రాక్ ఆర్పి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ జబర్దస్త్ నుండి ఆ తర్వాత వేరే షోస్ లో పాల్గొన్నాడు . ప్రజెంట్ ఆర్పి బిజినెస్ పరంగా ముందుకు వెళ్తున్నాడు. నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు అనే కర్రీస్ పాయింట్ను స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పి.. మంచి బిజినెస్ మ్యాన్ గా […]

“అలా చేస్తేనే మళ్ళీ జబర్ధస్త్ లోకి అడుగుపెడత”..అనసూయ కండీషన్ కి జనాల మైండ్ బ్లాక్..!!

టాలీవుడ్ జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ .. జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో పలు రోల్స్ చేస్తూతనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ .. జబర్దస్త్ లో కూడా యాంకర్ గా చేస్తూ వచ్చింది. అయితే జబర్దస్త్ లో వల్గారిటీ ఎక్కువగా ఉందని.. బాడీ షేమింగ్ కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారని.. ఈ కారణంగానే తన బిడ్డలు రేపు పెద్దయ్యాక ఆ విషయాన్ని పై బాధపడకూడదని ఆ […]