బంపర్ ఆఫర్ కొట్టేసిన జబర్దస్త్ యాంకర్.. ఇక దశ తిరిగిపోయిన్నట్లే..?

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యరావు గురించి ఎంత చెప్పినా తక్కువే . మొదట సీరియల్లో పలు పాత్రలు చేసుకునే సౌమ్య రావు .. ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ అనసూయ తప్పుకోవడంతో ఆస్థానాన్ని భర్తీ చేస్తుంది . అయితే షో కొత్తల్లో జబర్దస్త్ అలవాటులను అర్ధం చేసుకోవడానికి నానా తంటాలు పడిన ఈ అమ్మడు .. ఇప్పుడు జబర్దస్త్ నే మించిపోయే స్టైల్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది .

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ అండ్ ట్రెండీ ఫోటోషూట్ చేస్తూ రచ్చ రంబోలా రేపుతున్న సౌమ్యారావ్ సినిమాలో కూడా ఆఫర్ అందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యరావు త్వరలోనే ఓ లేడీ ఓరియంటెడ్ ఫిలిం తో మన ముందుకు రాబోతుందట . సౌమ్య రావు లోని నటన టాలెంట్ను మెచ్చిన ఓ డైరెక్టర్ అమ్మడుకు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఇది టోటల్గా కన్నడ ఇండస్ట్రీలోకి తెరకెక్కబోతున్నట్లు ఓ న్యూస్ ప్రచారం జరుగుతుంది. దీంతో సోషల్ మీడియాలో సౌమ్యరావు పేరును ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు సౌమ్యరావు ఈ స్థాయి అందుకోవడానికి కారణం జబర్దస్త్ అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాదు సౌమ్యరావు హీరోయిన్ గా ఎలా సక్సెస్ అవుతుందో.. కూడా ముందుగానే చెప్పేస్తున్నారు. అమ్మడు హైట్ కి .. అందానికి టాలెంట్ కి ..కచ్చితంగా ఇండస్ట్రీలో మంచి మార్కులు దక్కించుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సౌమ్యరావు జాక్పాట్ ఆఫర్ కొట్టింది అన్న వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది..!!