“బోల్డ్ అంట బోల్డ్ .. ఏం మీరు అలా చేయరా..? ” ఒక్కోక్కడికి ఇచ్చి పడేసిన పింకి..!!

జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పింకీ … బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సినిమాలో పలు అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది ఈ క్రమంలోనే ట్రెడిషనల్ , మోడ్రెన్ ట్రెండి అవుట్ ఫిట్ లో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది .

రీసెంట్ గా ఓ టవల్ కట్టుకున్న ఫోటో షూట్ చేసింది. అయితే ఇందులో వల్గారిటి ఉంది అంటూ జనాలు ఆమె పై మండిపడ్డారు. బూతులతో ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఇలాంటి నెగటివ్ కామెంట్స్ పై స్పందించిన పింకీ అలాంటి వాటిపై స్పందిస్తూ ..”ఇది బోల్డ్ కాదు మీ హృదయంతో చూడండి ..నేను ఒక ఆర్టిస్ట్ ని అని గుర్తించండి..” అంటూ కామెంట్ చేసింది .

ఈ క్రమంలోనే పింకీ ఫోటోషూట్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు . ఇంతకన్నా దారుణంగా ఉన్న ఫోటోషూట్స్ సైతం ఎగబడి చూస్తారు.. పింకీ టవల్ కట్టుకుంటే మాత్రం బోల్డ్ అంటూ ఆమెను నిందిస్తున్నారు ఏంటి..మీరు ట్వల్ కట్టుకోరా..? బోల్డ్ అంట బోల్డ్ ఇంతకన్నా దారుణంగా చెడ్డీలు వేసుకున్న అమ్మాయిలను చూడలేదా ..? సోషల్ మీడియాలో ఎంతమంది గబ్బు లేపుతున్నారు. అప్పుడు రాని బోల్డ్ నెస్ పింకీకే వచ్చిందా..? అంటూ అమె ని సపోర్ట్ చేస్తున్నారు . అంతేకాదు పింకీ ఎలాంటి బట్టలు వేసుకున్న అందంగా ఉంటుంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే పింకీ ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి..!!

 

Share post:

Latest