నాగ్‌తో `ఆర్ఎక్స్ 100` భామ ఐటెం సాంగ్‌?

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం తాత‌, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య సాగే స్టోరీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా న‌టించ‌బోతున్నారు. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం […]

ఆ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..?

యష్‌ హీరోగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌-చాప్టర్‌ 1 దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్‌-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కేజీఎఫ్‌-2 చిత్రం సీక్వెల్‌ను మరింత భారీగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మూవీలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూలించేలా ఒక మంచి ఐటెంసాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్‌ అందాల బ్యూటీ అయిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నర్తించనున్నట్లు […]

త‌మ‌న్నా ఊపుడుపై అదిరిపోయే సెటైర్స్‌

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాకే తెచ్చుకుంది. ఎన్టీఆర్ సినిమాలో ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసిందంటే అదిరిపోయే రెస్పాన్స్ రావాలి. అది ఆమె కెరీర్‌ను ట‌ర్న్ చేసేదిగా ఉండాలి. ఇది గ‌తంలో చాలాసార్లు కూడా రుజువు అయ్యింది. గ‌తేడాది వ‌రుస ప్లాపుల‌తో అంద‌రూ మ‌ర్చిపోయిన కాజ‌ల్ ద‌శ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో ప‌క్కా లోక‌ల్ సాంగ్‌తో ఒక్క‌సారిగా తిరిగిపోయింది. నేను ప‌క్కా లోక‌ల్ అంటూ ఆమె వేసిన […]

ఆ ఒక్క కారణం చేత మెగా హీరో తో ఛాన్స్ కోల్పోయింది

ఇప్పుడు ఉన్నపరిస్థితల్లో టీవీ రంగం కూడా సినిమా రంగం తో పాటు పోటాపోటీగా వీక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం టీవీ యాంకర్‌స్ అంటే సుమ మరియు జాన్సీ మధ్య బాగా పోటీ ఉండేది ఆ పోటీ వాళ్ళు మాట్లాడే మాటలకు మాత్రమే పరిమితమయ్యేదే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివెర్స్. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే ఎవరు ఎక్కువ ఎక్సపోసింగ్ చేస్తే వాళ్ళ కెరీర్ పీక్స్ లో సాగుతుంది అన్న ముద్ర యాంకర్‌స్ లో […]