సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత.. మొదట తన తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సొంతంగా ప్రొడెక్షన్ హౌస్ ను ప్రారంభించి నిర్మాతగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా సుస్మిత ఓ ఖరీదైన డ్రెస్ తో వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం […]
Tag: italy
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కంటే ముందు ఇటలీలో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే!
మరికొన్ని గంటల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారు. గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఏడడుగులు వేసేందుకు ఇటలీ వరకు వెళ్లారు. రెండు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకులు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇటలీలోని టుస్కానీ నగరంలో నేడు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్ తన ప్రియసఖి లావణ్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇంతవరకు మన టాలీవుడ్ హీరోలెవ్వరూ పరాయి దేశంలో పెళ్లి చేసుకుంది […]
మొదలైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు.. వైరల్ గా మారిన కాక్ టైల్ పార్టీ ఫోటోలు!
మరికొన్ని గంటల్లోనే మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఇవ్వబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. నవంబర్ 1న హిందూ మత సంప్రదాయాల ప్రకారం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతోంది. పెళ్లికి మూడు రోజుల ముందే మెగా, అల్లు, కామినేని కుటుంబాలతో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీ చేరుకున్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ […]
మాజీ లవర్ పై వరుణ్ తేజ్ రివేంజ్.. హీరోయిన్ ఇంటికెళ్లి మరీ అలాంటి పని చేశాడా..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తన బ్యాచిటర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొద్దిరోజుల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట వచ్చే నెల ఒకటో తేదీన ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, బ్యాచిలర్ పార్టీలు అంటూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫుల్లుగా ఎంజాయ్ […]
రామ్ చరణ్ ఇటలీకి వెళ్లడం వెనుక మెగా కుటుంబంలో అంత జరుగుతోందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో ఏదైనా వేడుకలు జరగబోతున్నాయి అంటే పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉంటారు.అయితే ఈ ఏడాది వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం కూడా ఈ ఏడాది చివరిలో ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని చాలా హైలెట్ గా చేస్తూ ఉన్నారు ఇక పెళ్లి పనులు అన్నిటిని కూడా వరుణ్ తేజ్ అన్న వదిన రామ్ […]
కూతురుతో ఫస్ట్ ఫారెన్ ట్రిప్ కు బయలుదేరిన రామ్ చరణ్ దంపతులు.. వైరల్ గా మారిన పిక్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డకు వెల్కమ్ పలికారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లో అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం కూడా చేశారు. అయితే ఇంతవరకు ఉపాసన తమ కూతురు ఎలా ఉంటుందో చూపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా […]
ఇటలీలో ప్రభాస్ వెకేషన్.. ఆయన ఉంటున్న విల్లా రెంట్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నుడమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ కు క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద […]
అమ్మ బాబోయ్.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకునేందుకు ఆ దేశం వెళ్తున్నారా?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి లాస్ట్ నైట్ ఉంగరాలు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. `ఇట్స్ మై లావణ్య, ఫౌండ్ మై లవ్` అంటూ వరుణ్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ కు మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నాడు. త్వరలోనే పెళ్లి వేడుక కూడా జరగబోతోంది. […]
కుర్రళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన పూజా.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా తాజాగా కుర్రళ్లకు బంపర్ ఆఫర్ […]