కడప జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనుమానం అనే పెనుభూతం కారణంగా కట్టకున్న భార్య కాలు, చేయి నరికేసి కర్కషంగా ప్రవిర్తించాడో భర్త. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహ బంధంలో అనుమానం అనే మహమ్మారి చిచ్చు రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను వేధించడం స్టార్ట్ […]
Tag: husband
అవకాశాల కోసం ఆ తప్పు చేసి ఇప్పటికీ భాదపడుతున్న ప్రముఖ హీరోయిన్?
ఆడజన్మకు నిజమైన అర్థాన్ని ఇచ్చేది అమ్మతనం. అది లేకుంటే జీవించడం చాలా బాధాకరం. అయితే సినీ ఇండస్ట్రీలో అవకావాల కోసం తమ జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత జీవితం గురించి ఆలోచించి.. భవిష్యత్తును పోగొట్టుకున్నారు కొందరు. ఈ లిస్ట్‌లో సీనియర్ హీరోయిన్ రేవతి ఒకరు. ప్లస్ టు చదువుతున్న రోజుల్లోనే నాటకాల ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రేవతి.. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన […]
షాకింగ్: మగబిడ్డ కోసం 8 సార్లు అబార్షన్లు, 1500 ఇంజక్షన్లు..!
ఒక కిరాతక భర్త మగబిడ్డ కోసం భార్యకు 8 సార్లు అబార్షన్ చేయించిన ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. 2007లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు 2009లో ఒక ఆడబిడ్డ జన్మించింది. దీంతో సదరు భర్త భార్యను వేధించడం ప్రారంభించాడు. తన ఆస్తిని కాపాడేందుకు వారసుడు కావాలి అంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. గర్భవతి ధరించిన ప్రతిసారి ఆమెకు బ్యాంకాక్ లో పరీక్షలు చేయించేవాడు. ఆడబిడ్డ అని నిర్ధారణ అయిన 8 సార్లు అబార్షన్ చేయించాడు. అలాగే 1500 […]
పూజా హెగ్డేని తీవ్రంగా విమర్శించిన ఆర్కేరోజా భర్త..!
పూజా హెగ్డేపై ఆర్కే సెల్వమణి తీవ్ర విమర్శలు చేశారు. దర్శకుడిగా చాలా తమిళ్ సినిమాలు చేసిన సెల్వమణి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అగ్రతార పూజా హెగ్డే తీరును ఆయన తప్పుబట్టారు. “పూజా హెగ్డే తన కెరీర్ తొలినాళ్లలో కేవలం ఒకే ఒక్క పర్సనల్ అసిస్టెంట్ తో వచ్చేవారు. కానీ స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఆమె 12 మంది అసిస్టెంట్లను షూటింగ్ లొకేషన్ కు తీసుకొస్తున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ […]
భర్తతో కలిసి వరంగల్‌లో రచ్చ రచ్చ చేసిన కాజల్..పిక్స్ వైరల్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ మధ్యే ప్రియుడు, ముంబైలో స్థిరపడిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికినప్పుడల్లా భర్తతో ఎంజాయ్ చేసే కాజల్.. తాజాగా వరంగల్‌లో హల్‌చల్ చేసింది. వరంగల్ టౌన్ లో కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ ను కాజల్ అగర్వాల్ ప్రారంభించింది. ఎప్పుడూ సింగిల్ గా ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లే కాజల్..ఈ సారి మాత్రం హైదరాబాద్ నుంచి వరంగల్ […]
శ్రియా పాట, భర్త ఆట..చివర్లో ఊహించని షాక్: వైరల్ వీడియో
శ్రియా సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన శ్రియా.. తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్పటికప్పుడు భర్తతో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానులను […]
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై భర్త ఘాతుకం..అర్థరాత్రి నిద్రిస్తుండగా..?
ప్రేమించి వ్యక్తి కోసం కన్న వాళ్లను వదిలేసి వచ్చిందో యువతి. కోరుకున్నట్టుగానే ప్రియుడిని పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. కానీ, చివరకు ప్రేమించిన భర్తే ఆమె పాలిట యమ పాశంగా మారి ప్రాణాలను హరించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లే..యూపీలో దుర్గేష్ యాదవ్ అనే యువకుడు, దీపిక అనే యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట.. విషయం ఇంట్లో చెప్పగా వారు అందుకు నిరాకరించారు. దాంతో దీపిక కన్న వాళ్లను […]
విషాదం: భర్తను భయపెట్టాలనుకుంది..చివరకు లోకాన్నే విడిచింది..?
కర్నూలు జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. భర్తను భయపెట్టాలనుకున్న భార్య.. చివరకు ఈ లోకాన్నే విడిచిపెట్టి కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కొలిమిగుండ్ల మండలంలోని టెలుం బెలుం శింగవరానికి చెందిన రఘుకు, నేలంపాడుకు చెందిన శివమ్మకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడు నెలల క్రితం ఓ అమ్మాయి జన్మించింది. అయితే గత కొద్ది రోజుల నుంచి రఘుకు, శివమ్మకు మధ్య గొడవులు జరుగుతున్నాయి. గురువారం కూడా […]
వీర్యం తీసిన కొద్ది సమయానికే దారుణం..?
కరోనా కారణంగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న భర్త వీర్యం కావాలని ఓ భార్య కోర్టుకు ఎక్కింది. తనకు తన భర్త వల్లే పిల్లల్ని కనాలని ఉందని అందుకోసం భర్త వీర్యం కావాలని కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కోరిక ప్రకారం ఆమె భర్త వీర్యాన్ని భద్రపరచాలని హైకోర్టు హాస్పిటల్ సిబ్బందిని ఆదేశించింది. అయితే వీర్యం తీసిన కొద్దిగంటల్లోనే కరోనాతో బాధపడుతున్న ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తికి […]