డ‌బ్బు కోస‌మే ఆ ప‌ని చేస్తున్నా.. ప‌వ‌న్ ఓపెన్ కామెంట్స్‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప‌వ‌న్‌ ఇలా రెండు పడవల ప్రయాణం చేయడం చాలా మందికి నచ్చడం లేదు. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం ఎందుకని కొందరు విమర్శలు సైతం గుప్పేస్తున్నారు. అయితే తాజాగా పవన్ ఈ విషయంపై మాట్లాడుతూ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా అని ఓపెన్ కామెంట్స్‌ చేశారు. డబ్బు కోసమే సినిమాల్లో నటిస్తున్నానని.. దేశం కోసం […]

`పుష్ప 2`కు బ‌న్నీ డెడ్ లైన్‌.. సుకుమార్ గ్రీన్ సిగ్న‌ల్‌!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన […]

బాత్ ట‌వ‌ల్ లో పాయ‌ల్ టెంప్టింగ్ పోజులు.. ఇది బ‌రితెగింపు కాదు అంత‌కు మించి!

అజయ్ భూపతి తెర‌కెక్కించిన `ఆర్ఎక్స్ 100` సినిమాతో పాపులర్ అయిన అందాల భామ పాయల్ రాజ్ పుత్.. ఆ తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా, అన‌గ‌న‌గా ఓ అతిథి ఇలా వరుసగా సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్ మాత్రం పడడం లేదు. వీలు చిక్కినప్పుడల్లా వెబ్ సిరీస్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఈ పంజాబీ భామ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోషూట్లతో […]

చిన్నపుడే లైంగిక వేధింపులకు గురయ్యా.. `మట్టి కుస్తీ` భామ ఎమోష‌న‌ల్ కామెంట్స్‌!

ఐశ్వర్య లక్ష్మి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు.. `గాడ్సే` మూవీ తో తెలుగు తెర‌కు పరిచయమైంది. ఆ తర్వాత `అమ్ము` మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య లక్ష్మి.. ఇటీవల `మట్టి కుస్తీ` మూవీ తో మరోసారి పలకరించింది. చెల్లా అయ్యావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా న‌టించాడు. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ […]

మెగాస్టార్ కి కూడా అలాంటి భయం పట్టుకుందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఒక విషయం వైరల్ గా మారుతుంది వాటి […]

రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా మారడం వెనుక ఇంత కథ ఉందా..?

నట కిరీట రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ సినిమాల హీరోగా ఎన్నో సినిమాలలో నటించి నటకిరీటి అనే బిరుదును కూడా సొంతం చేసుకున్నారు డాక్టర్ రాజేంద్రప్రసాద్. ఆయన సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి కామెడీ ప్రధానంగా.. తరచూ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నందమూరి తారక రామారావు గారి ఎంకరేజ్మెంట్ తోనే నటుడిగా మారిన రాజేంద్రప్రసాద్ చాలా పర్ఫెక్ట్ గా పని చేయాలనుకునే ఏకైక వ్యక్తి […]

సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్న వెంకటేష్.. ఏమిటంటే..?

వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం నారప్ప. ఈ చిత్రాన్ని కోలీవుడ్లో హీరో ధనుష్ నటించిన ఆసురన్ అనే చిత్రం నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. కరోనా సమయంలో తప్పని పరిస్థితులలో ఈ చిత్రాన్ని ఓటిటి దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక మాస్ హీరోగా కనిపించారు. దీంతో అటు ఓటిటి అభిమానులు, సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఈ చిత్రాన్ని […]

ఎట్టకేలకు ఫలిస్తున్న స్టార్ హీరోల కష్టం…!!

పాన్ ఇండియా లెవెల్లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న చిత్రం RRR. ఈ సినిమా హాలీవుడ్ టెక్నీషియన్సీ సైతం ఆకట్టుకున్నది. ముఖ్యంగా ఈ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్స్ అని కనపరిచారని చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పాటకు పలు రకాల రీల్స్ కూడ బాగా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తూ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది ఈ చిత్రం. […]

స్పీడ్ పెంచిన ఎన్టీఆర్ బామ్మర్ది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సిని వారసులు సైతం ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి మెగా కుటుంబం నుంచి ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే స్టార్ హీరోల బంధువుల పిల్లలు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కూడా మరొక హీరో రాబోతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు […]