సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. సంయుక్త మీన‌న్‌ ఇంత షాకిచ్చిందేంటి?

సంయుక్త మీన‌న్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పాప్‌కార్న్` అనే మ‌ల‌యాళ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. త‌ర్వాత వ‌ర‌స‌గా అక్క‌డ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ ప‌రిచ‌య‌మైన సంయుక్త‌.. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత సంయుక్త న‌టించిన `బింబిసార‌` సైతం మంచి విజ‌యం సాధించ‌డంతో.. ఈ ముద్దుగుమ్మ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం సంయుక్త `సార్‌` మూవీ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. కోలీవుడ్ […]

స‌మంత త‌ర్వాత ఆ క్రెడిట్ రాశి ఖ‌న్నాకే సొంతం.. ఇక అక్క‌డ చ‌క్రం తిప్పుతుందా?

టాలీవుడ్ బ్యూటీ స‌మంత‌కు సౌత్ లోనే కాదు నార్త్ లోనే భారీ క్రేజ్ ఉంది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ వెబ్ సిరీస్ లో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి అక్క‌డ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో స‌మంత‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే స‌మంత త‌ర్వాత బాలీవుడ్ లో అతి త‌క్కువ […]

కియారాకు `ఆర్సీ 15` టీమ్ ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌.. ఫుల్ ఖుషీలో కొత్త పెళ్లికూతురు!

బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ చాలా కాలం త‌ర్వాత తెలుగులో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అదే `ఆర్సీ 15`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్, శ్రీకాంత్‌, అంజ‌లి, […]

మ‌ళ్లీ రీ రిలీజ్‌కు సిద్ధ‌మైన `ఖుషి`.. ప‌వ‌న్ క్రేజ్‌ను బాగానే సొమ్ము చేసుకుంటున్నారుగా!

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా జోరుగా కొన‌సాగుతోంది. స్టార్ హీరో కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాలు రీ రిలీజ్ చేస్తూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ అయ్యాడు. మ‌రెన్నో చిత్రాలు రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ‘ఖుషి’ వ‌చ్చి చేరింది. […]

`NBK 108`పై ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే అప్డేట్‌.. బాలయ్య డబుల్ కాదు ట్రిపుల్..!?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఏ మూవీ ని ఇటీవలె సెట్స్ మీద‌కు తీసుకెళ్లారు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రి కూతురు మధ్య ఈ మూవీ కథ సాగుతుందని.. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించిపోతోందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్ల‌డించాడు. అయితే తాజాగా ఈ మూవీపై […]

బీ టౌన్ నయా ట్రెండ్ : ముందు తల్లి తర్వాత పెళ్లి అంటున్న బాలీవుడ్ హీరోయిన్స్..!

ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదట తల్లి అయిన తర్వాతనే పెళ్లి అంటున్నారు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్.. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ విషయం ట్రెండీ టాపిక్ గా మారుతుండడంతో ప్రముఖ క్రిటిక్ కే ఆర్ కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే తాజాగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పేరుతో విహరించిన కియార అద్వానీ, సిద్ధార్థ మల్హోత్ర ఫిబ్రవరి 7వ […]

రూ. 12 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `అమిగోస్‌` రాబ‌ట్టింది ఇదే!

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ గా `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. బింబిసార వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం క‌ళ్యాణ్ రామ్ నుంచి వ‌చ్చిన చిత్ర‌మిది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాతో రాజేంద్రరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఇందులో క‌న్న‌డ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా న‌టించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో క‌ళ్యాణ్ […]

సాహో డైరెక్టర్ తో సినిమాకి పవన్ కళ్యాణ్ అన్ని కొట్లు తీసుకుంటున్నారా..?

టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో.. రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఒకవైపు రాజకీయంగా మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. దీంతో అవకాశం వచ్చిన దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యనే డైరెక్టర్ సుజిత్ తో […]

మళ్లీ రెచ్చిపోయిన సురేఖ వాణి కూతురు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన సురేఖ వాణి. ఇమే కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ తల్లి కూతురులా కాకుండా అక్కాచెల్లెళ్ల కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కూతుర్ని మించిన అందంతో సురేఖ వాణి ఉండడంతో ఈమెకు ఇప్పటికీ పలు అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ […]