క‌ళ్లు చెదిరే రీతిలో `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. రికార్డులు చెల్లాచెద‌రు!?

నట‌సింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్ సినిమా పై భారీ అంచ‌నాల‌ను […]

బాల‌య్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. వ‌చ్చేది మాస్ మొగుడు కాదు.. `వీర సింహ రెడ్డి` ట్రైలర్..!

నరసింహ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]

`వీర సింహారెడ్డి` ఐటమ్ సాంగ్ అప్డేట్ వ‌చ్చేసింది.. ఇక స్పీకర్ లు పగిలిపోవాల్సిందే!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ […]

బాలయ్య అభిమానులకు షాక్… లీకైన “వీరసింహా రెడ్డి” సాంగ్?

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి తెలుగు జనాలకి పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న వీరసింహా రెడ్డి సినిమా విషయంలో లీకు వీరులు రెచ్చిపోతున్నారు. చిత్ర యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఏదోఒక విధంగా షూటింగ్ ఫోటోలు గాని, చిన్న చిన్న క్లిప్స్ గాని లీక్ అవుతున్నాయి. దాంతో నందమూరి అభిమానులు సదరు సినిమా యూనిట్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కేవలం ‘మైత్రి’ వారు నిర్మించే సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుంది […]

బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలో హైలెట్ అదే.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

నరసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలు తిరగరాసేలా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇంతకుముందు సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాలతో ప్రేక్షకుల చేత ఇలలు వేయించిన బాలకృష్ణ ఇప్పుడు వీర సింహ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి బాలయ్య ‘వీర సింహ రెడ్డి’గా తన నటనలోని విశ్వరూపం చూపించనున్నాడు. ఇక బాలయ్య మాస్ ఫ్యాన్స్ […]

కెరీర్ లో తొలిసారి యాడ్స్ కు ఓకే చెప్పిన బాలయ్య.. ఇక తగ్గేదేలే!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న సినిమా `వీరసింహారెడ్డి`. అంతేకాకుండా అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఎన్.బి.కె 108 వ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నది. ఇక బాలయ్య భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే బాలయ్య కొన్ని విషయాలకై తనకంటూ కొన్ని విలువలు, హద్దులు పెట్టుకున్నారు. అయితే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ […]

విలన్లపై బాలయ్య ఉగ్రరూపం.. ఫైట్ సీన్ వీడియో లీక్..

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 వర్కింగ్ టైటిల్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. బాలయ్య ఈ సినిమాలో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అయితే టాలీవుడ్ […]

బాలయ్య దెబ్బకు థియేటర్లు ‘బ్రేక్’ అవ్వాల్సిందే!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై కరోనా ప్రభావం పడింది. ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటం, ఆ తరువాత చిత్ర సభ్యుల్లో మరికొందరు కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా నందమూరి అభిమానులు ఖచ్చితంగా […]

జోరు తగ్గని బాలయ్య.. ఆగడమే లేదుగా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో బాలయ్య ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాను […]