Tag Archives: gautam kitchlu

త‌న ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాజ‌ల్‌..ఏం చెప్పిందంటే?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని తాజ్‌ ప్యాలెస్ హోట‌ల్‌లో అక్టోబర్ 30న అతి కొద్ది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం వైభ‌వంగా జ‌రిగింది. ఇక పెళ్లైన కొన్ని వారాల‌కే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా అయిన కాజ‌ల్‌.. గ‌ర్భం దాల్చింద‌ని, త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుందంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లను

Read more

భ‌ర్త‌తో అడ్డంగా బుక్కైన కాజ‌ల్‌..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌లె భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో మొద‌టి వివాహ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడీ జంట నెటిజ‌న్ల చేతుల్లో అడ్డంగా బుక్కైయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా కాజ‌ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌ర్త‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ బాగా ఎలివేట్ అవుతుండ‌గా.. దాన్ని సేవిస్తూ గౌత‌మ్‌-కాజ‌ల్‌లు

Read more

ఫ‌స్ట్ వెడ్డింగ్ డే..కాజ‌ల్‌-గౌత‌మ్‌ల‌ రొమాంటిక్ పిక్స్ వైర‌ల్!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీన ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూ చేత మూడు ముళ్లు వేయించుకుని..అత‌డితో ఏడడుగులు న‌డిచిన‌ సంగ‌తి తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం జ‌రిగింది. అయితే వీరి పెళ్లై నేటిగా స‌రిగ్గా ఏడాది. ఈ నేప‌థ్యంలోనే త‌మ ఫ‌స్ట్ వెడ్డింగ్ డేను కాజ‌ల్ దంప‌తులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. అలాగే తాజాగా గౌత‌మ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న

Read more

లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజ‌ల్‌.. రీజ‌న్ ఏంటంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ చంద‌మామ‌.. త‌న చిర‌కాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూను 2020 అక్టోబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజ‌ల్‌.. ఇప్పుడు లాంగ్ బ్రేక్

Read more

భ‌ర్త కోసం కాజ‌ల్ కీల‌క నిర్ణ‌యం..మ‌ళ్లీ అలా..?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది కాజ‌ల్‌. పెళ్లి త‌ర్వాత పెద్దగా పర్సనల్‌ లైఫ్‌కు టైమ్‌ కేటాయించకుండానే ఆచార్య సెట్స్‌లో జాయిన్ అయిపోయింది. ఆ తర్వాత భర్త

Read more

త‌ల్లి కాబోతున్న కాజ‌ల్‌..క్లారిటీ వ‌చ్చేసింది!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లక్ష్మీ కల్యాణం మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ కలువ కళ్ల సుందరి.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక‌ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను కాజ‌ల్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో మాల్వీవ్స్‌కు

Read more

అత‌డు నో అంటే సినిమాలు ఆపేస్తా..కాజ‌ల్ షాకింగ్ కామెంట్స్‌!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇటీవ‌లె ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వెత్త గౌత‌మ్ కిచ్లూను పిళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక ప్రస్తుతం కాజల్‌ పెళ్లికి ముందు అంగీకరించిన ఆచార్య చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ముంబై సాగాతో పాటు ప‌లు వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. అయితే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కాజ‌ల్‌కు.. పెళ్లికి ముందులాగానే భ‌విష్య‌త్తులో కూడా

Read more

భ‌ర్త‌తో వ్యాక్సిన్ తీసుకున్న కాజ‌ల్..ఫొటోలు వైర‌ల్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా దేశ వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌ల‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి ఫ‌స్ట్ డోస్ క‌రోనా వాక్సిన్ తీసుకుంది. ముంబైలోని నానావతి

Read more