కాజల్ అగర్వాల్ అలా మారిపోయింది ఏంటి..చూస్తే అందరూ షాక్..!

సినీ పరిశ్రమలో ఉన్న నటీమణులు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడానికి వారి గ్లామర్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే వారి గ్లామర్ కోసం ఏమాత్రం తగ్గరు. వారు అందంగా కనిపించడం కోసం ఎంతవరకైనా వెళ్తారు. తమ మొహం మీద ఏమైనా తేడా అనిపిస్తే చాలు వెంటనే తమ మొహానికి సర్జరీలు చేయించుకుంటారు. ఏమాత్రం లావు పెరిగిన వెంటనే తమ రెగ్యులర్ ఫిజిక్ లోకి రావడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు.

Sita Actress Kajal Aggarwal Looks Drop Dead Gorgeous in Her Recent  Photoshoot, and We Cannot Take Our Eyes Off From Those Pics | 🎥 LatestLY

ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వారు అందంగా కనిపించడం కోసం వర్కౌట్లు చేసుకుంటూ సర్జరీలు కూడా చేయించుకున్నారు. వారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఉంది. కాజల్ తన పెదాలకి సర్జరీ చేయించుకుందని అని తెలుస్తుంది. ఆమె సర్జరీ ఎందుకు చేయించుకుందో ఇప్పుడు చూద్దాం.

Kajal Aggarwal called out for copying poem for Mother's Day post; gives  credit to writer later | Celebrities News – India TV

ఈమె తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఫుల్ జోష్ లో మొద‌లు పెట్టింది. రెండు భారీ పాన్‌ ఇండియా సినిమా అవకాశాలను కూడా కాజల్ అందుకుంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండదు కాజల్. అయితే ఇప్పుడు తాజాగా కాజల్ అగర్వాల్ ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో కాజల్ అగర్వాల్ ఎంతా అందంగా ఉన్నప్పటికీ ఆమె ముఖంలో ఏదో తేడా కనిపించింది.

 Did Kajal Aggarwal Get Lip Surgery Is That Why It Looks Like That , Kajal Aggarw-TeluguStop.com

దీంతో ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ కాజల్ పెద్దలను చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది అంటూ… కాజల్ కూడా సమంత లాగా తన పెద్దలకు సర్జరీ చేయించుకుందా… దానివల్లే ఆమె మొఖం అలా కనిపిస్తుందా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు కూడా అందం పెంచుకోవడం కోసం కాజల్ సర్జరీ చేయించుకుందని ఇండస్ట్రీలో వార్తలు కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కాజల్ మళ్లీ తన పెద్దాలకు సర్జరీ చేపించుకుందా అని డౌట్ కూడా వస్తుంది..!