సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి ఫుడి.. ఎంతలా అంటే ఫుడ్ ని కుమ్మేస్తారు . కొందరి హీరోలు ఫుడ్ ని చాలా లైట్ గా తీసుకుంటారు . అయితే అలాంటి లిస్టులోకి కొంతమంది పాన్ ఇండియా హీరోలు రారు . వాళ్ళల్లో ఒకరే మన రానా దగ్గుబాటి . రానా దగ్గుబాటి ఫుల్ గా ఫుడి తింటాడు . ఈ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు ఓపెన్ గా చెప్పుకొచ్చారు . మరి ముఖ్యంగా రానా ఓ […]
Tag: food
ఐదేళ్లలోపు పిల్లలు ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు తలెత్తుతాయో తెలుసా.. ఖచ్చితంగా తెలుసుకోండి..?!
ఐదేళ్లలో పిల్లలు డెవలపింగ్ స్టేజ్ లో ఉంటారు. ఈ ఏజ్ పిల్లలకు శారీరకంగా, మానసికంగా మార్పులు చాలా త్వరగా కనిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో వారికి పౌష్టికాహారం అందిస్తూ ఉండాలి. దాంతో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలానే ముందు ముందు జీవనశైలిలో కూడా ఈ వయస్సులో మనం అలవాటు చేసే పౌష్టికాహారప అలవాట్లే తోడ్పడతాయి. అలానే మనం పౌష్టిక ఆహారంగా భావించే కొన్ని ఆహారాలు ఐదేళ్లలోపు పిల్లలు తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. […]
హెయిర్ ఫాల్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ వెజ్ ఆహారాలను తీసుకోండి..?
జుట్టు అనేది ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అనేక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అనేక బ్యూటీ పార్లర్ మరియు ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు. చేపించుకున్న కొత్తలో ఏమి కాకపోయినా అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. మన జుట్టు ఊడడానికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనం కనుక ప్యూర్ వెజ్ ఆహారాలు తీసుకుంటే తప్పనిసరిగా మన జుట్టు […]
టీ తో కలిపి ఈ ఆహారం తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలిస్తే మళ్లీ అలా చేయరు..?!
చాలామందిలో ప్రతిరోజు కచ్చితంగా టీ తాగే అలవాటు ఉంటుంది. రోజు ఉదయం, సాయంత్రం సమయంలో టీ తాగుతూ రిలీఫ్ అవుతుంటారు. అలా టీ అలవాటు అయినవారు ఒక్కరోజు దానిని తాగకపోయినా ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ తో పాటు బిస్కెట్స్ లేదా బన్ లేదా పకోడీ లాంటి స్నాక్స్ ను కూడా జత చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ టీతోపాటు మనం తీసుకునే కొన్ని చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు […]
జామ పండు తిన్నా అనంతరం ఈ ఆహారాలు తింటున్నారా.. అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..!
సాధారణంగా కొందరు జాంపండులను ఎక్కువగా తింటారు.మరి కొందరు మాత్రం అస్సలు ఇష్టపడరు. జామ పండ్లలో ఉండే పోషకాలు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు దరి చేరవు. కానీ జామపండు తిన్న అనంతరం కొన్నిటిని తినడం ద్వారా విష పదార్థాలు అవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జామ పండు తినటం వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయి.జాంపండు తిన్న తర్వాత నీరు తాగటం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు వస్తాయి.అంతేకాకుండా ఇది మీ జీర్ణ శైలిని […]
ఈ ఆహారాలను వండుకుని తినడం కంటే పచ్చిగా తినడమే బెటరా..?
సాధారణంగా అనేక కూరలను మనం కర్రీస్ గా కానీ ఇతర విధాలుగా తీసుకుంటూ ఉంటాము. బచ్చలకూర మరియు కాలే వంటి ఆకుకూరలలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని పచ్చిగా తినడం వల్ల వాటి పోషకాలు మన శరీరానికి అందుతాయి. అదేవిధంగా యాపిల్స్ మరియు స్ట్రాబెరీ పండ్లను జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం కంటే నార్మల్గా తినడమే బెటర్. జ్యూస్ రూపంలో చేసుకుని తాగడం ద్వారా వాటిలో ఉన్న పీచు పదార్థం పోయి ఎటువంటి పోషకాలు […]
కుమార్ ఆంటీ ఫుడ్ కి పోటీగా నిలబడిన సుమ.. వైరల్ అవుతున్న వీడియో..!
కొంతమందికి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా వారి మాట తీరుతో అదేవిధంగా వాళ్ల ప్రవర్తించే తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. ఇక ఈ కోవాకి చెందినదే ఫుడ్ షాప్ కుమారి ఆంటీ కూడా. ఈ వ్యాసాలు పేరు సాయి కుమారి. మీది మొత్తం థౌసండ్ అయింది అమ్మ అంటూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది ఈ ఆంటీ. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమే గోల వినిపిస్తుంది. రెండు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ పేరు దద్దరిల్లిపోతుంది. ఇక […]
త్వరలోనే రిలీజ్ కానున్న కుమారి ఆంటీ డాక్యుమెంటరీ.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. 13 ఏళ్లుగా రోడ్డుపై ఫుడ్ కోర్ట్ నడిపిస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సాయి కుమారి (కుమారీ ఆంటీ) గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె కనిపిస్తుంది. ఆమె తన ఫుడ్ కోర్ట్ కు వచ్చే వారితో చక్కగా మాట్లాడుతూ.. వారికి కావలసిన ఆహారాని అందిస్తూ.. చాలామంది అభిమానాన్ని సంపాదించుకుంది. అలా పలువురు యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ […]
చిన్నపిల్లలు రాత్రులు త్వరగా నిద్రపోవడం లేదా.. ఈ ఆహారంతో త్వరగా నిద్రపోతారు
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు చిన్న పిల్లలు చదువులు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు.. దీంతో రోజంతా స్కూల్లో ఉండి మానసిక ఇబ్బంది అనుభవిస్తున్నారు. ఇంటికి వచ్చాక కూడా అదే మైండ్ సెట్ తో ఉండడం వల్ల మెదడుకు చాలా ఒత్తిడి కలుగుతుంది. ఇదే సమస్యతో రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో నిద్ర భంగం సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరి కొంతమంది మొబైల్ కు అలవాటు పడి […]