కుమార్ ఆంటీ ఫుడ్ కి పోటీగా నిలబడిన సుమ.. వైరల్ అవుతున్న వీడియో..!

కొంతమందికి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా వారి మాట తీరుతో అదేవిధంగా వాళ్ల ప్రవర్తించే తీరుతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటారు. ఇక ఈ కోవాకి చెందినదే ఫుడ్ షాప్ కుమారి ఆంటీ కూడా. ఈ వ్యాసాలు పేరు సాయి కుమారి.

మీది మొత్తం థౌసండ్ అయింది అమ్మ అంటూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది ఈ ఆంటీ. ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమే గోల వినిపిస్తుంది. రెండు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ పేరు దద్దరిల్లిపోతుంది. ఇక ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సైతం ఈమె చేతి వంటను తినేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇక తాజాగా యాంకర్ సుమ.. కుమారి ఆంటీ ని ఫాలో అవుతూ ఫన్నీ రీల్ ని షేర్ చేసింది. కుమారి ఆంటీల మారిన సుమ.. ప్రొడక్షన్ వాళ్లు తెచ్చిన ఫుడ్ ను పెడుతూ ఓ రీల్ ని షేర్ చేసింది. ఇక దానికి సుమా అడ్డ షో కి వచ్చిన బ్రహ్మాజీ మాట్లాడిన మాటలను కూడా యాడ్ చేసి ప్రతి ఒక్కరి ని నవ్వించింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Suma Kanakala (@kanakalasuma)