ప్రస్తుతం ఉష్ణోగ్రతల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వేసవికాలంలో ఏ ఆహారం తీసుకున్న సరిగా తినలేము. ఆకలి కూడా పెద్దగా ఉండదు. ఉష్ణోగ్రతలను తట్టుకుని ఉండడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో తినేందుకు గాను పప్పుచారు మరియు టమాటా చారు వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అవి అయితే తొందరగా తినవచ్చు అని ఉద్దేశంతో వీటిని తయారు చేస్తారు. అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలలో పెద్దగా భారీ భారీ కురలు ఉండేందుకు […]
Tag: filmy news
పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె క్రేజ్ వేరే లెవెల్..!
ప్రస్తుత కాలంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఈ కోవాలోకి చెందినదే. ఈమెకి అందం మరియు అభినయం ఎంత ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా ఈమెకి అంతగా గుర్తింపు రాలేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఇక అనంతరం కొన్నాళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు. […]
రూ. 15 రూపాయల చీరలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్.. అలా ఎలా అంటున్న నెటిజన్స్..!
హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు తెలుగు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు మీడియా కంటకి చిక్కుతూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన చీరలను చూపిస్తూ […]
అటువంటి సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. హల్ చల్ చేస్తున్న పోస్ట్..!
బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అరియానా ఒకరు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి మరోసారి తన అంద చందాలను గుర్తుచేసింది. ప్రస్తుతం పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ మరోపక్క యూట్యూబ్ వీడియోలను రన్ చేస్తూ తన జీవనాన్ని సాగిస్తుంది. ఇక […]
కోట్ల ఆస్తికి ఆశపడే 44 ఏళ్ళ వయసులో 60 ఏళ్ల వ్యక్తికి మెడ వచ్చింది.. అది కూడా 4వ భార్యగా..
సీనియర్ నటుడు నరేష్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ ఫ్యామిలీ మెంబర్గా నరేష్ కు మంచి రెస్పెక్ట్ ఉంది. నరేష్ తల్లి ప్రముఖ నటి విజయనిర్మల, సూపర్ స్టార్ కృష్ణ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా మహేష్ నరేష్ కజిన్ బ్రదర్. ఇక ప్రస్తుతం నరేష్ వయసు 64 ఏళ్ళు. నరేష్ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్ గా రాణిస్తున్నా.. వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. […]
నావల్ల కాక రోజు ఏడ్చేదాన్ని.. తెలుగులో ఇదే చివరి సినిమా.. మృణాల్ ఠాగూర్
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాగూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం క్రేజీ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో తరువాత నాని హాయ్ నాన్న సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు […]
మీరాజాస్మిన్ ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో మృతి చెందిన హీరోయిన్ తండ్రి.. !!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) ఇటీవల కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నాళ్లుగా ఇబంది పడుతున్న ఆయ ఇంట్లోనే చికిత్స తీసుకుంటు మృతి చెందారు. ఈరోజు ఉదయం ఎర్నాకులంలోని ఆయన నివాసంలో జోసెఫ్ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. మీరా జాస్మిన్ తల్లి ఎలియమ్మ – జోసెఫ్ జంటకు నలుగురు పిల్లలు. జోసెఫ్ ఫిలిప్కి మీరా చిన్న కూతురూ. మిగతా నలుగురు జీబీ సారా జోసెఫ్, జెనీ సారా జోసెఫ్, జార్జ్, […]
షాకింగ్ : కారు ప్రమాదానికి గురైన హీరో అజిత్.. వీడియో వైరల్..!!
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 2023లో అజిత్ హీరోగా తెరకెక్కిన తొలివ్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో ఎడ్మిట్ అయ్యారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. కానీ ఆయన జనరల్ చెకప్ కి వెళ్ళినట్లు క్లారిటీ వచ్చేయడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అజిత్ కారు బోల్తా పడిన […]
రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ కు భారీ క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..?!
గీతగోవిందం లాంటి ఆల్టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం కాంబోలో వస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజై సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.. దీంతో మూవీ పై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ కూడా అదే రోజు రిలీజ్ చేయనున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ […]









