Tag Archives: Father

బ్రిట్నీ స్పియర్స్ భావోద్వేగం.. ఎందుకంటే?

గత 13 ఏళ్లుగా ప్రతిరోజు తన తండ్రి కారణంగా నరకం అంటే ఏంటో చూస్తున్న ప్రముఖ పాప్ సింగర్ అయినా బ్రిట్నీ స్పియర్ ఎట్టకేలకు తన తండ్రి చర నుంచి విముక్తి పొందింది. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను తన తండ్రి జెమిని స్పీయర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన తండ్రి ఆమె కెరీర్ ని నాశనం చేశాడని, తన తండ్రి నుంచి తనకు విముక్తి కలిగించాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా

Read more

ప్రియాంక చోప్రా.. చేతికున్న ఉంగరం ఖరీదు ఎన్ని కోట్లు అంటే..?

మన దేశంలోనే మోస్ట్ లవబుల్ కపుల్స్ జాబితాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన భర్త నిక్ జోనస్ ముందు వరుసలో ఉంటారు. వీరికి వివాహమై దాదాపుగా ఇప్పటికి మూడు సంవత్సరాలు కావస్తోంది. ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలియజేసింది. తన వివాహం గురించి, అందుకు సంబంధించిన విషయాల గురించి తెలియజేసింది. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తన ఎంగేజ్మెంట్ రింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రాకు ఇష్టమైన వాటిలో

Read more

శృంగార తార షకీలా తన తండ్రి గురించి కొన్ని నిజాలు తెలిపింది..!

శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమెకు ఉన్న పాపులారిటీ సినీ హీరోలకు కూడా ఉండేది కాదు అప్పట్లో. షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది ఈమె. ఇక అంతే కాకుండా ఆమె అభిమానుల చేత గుడి కట్టించుకుని పూజలు కూడా చేయించుకున్నది. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ..” మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం”చిన్నప్పుడు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే

Read more

మరో విషాదం.. మనోజ్ బాజ్ పేయి తండ్రి ఇకలేరు..!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది.. విలక్షణ నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు హిందీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్ పేయి. ఎవరి సహాయం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన అనతికాలంలోనే ఒక మంచి నటుడిగా గుర్తింపు పొందాడు ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికొస్తే”ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ తో ఉత్తరాదితో పాటు సౌత్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అసలు విషయానికి

Read more

డైరెక్టర్ తేజ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ లో జయం,నువ్వు నేను,మరి కొన్ని సినిమాల విజయాలతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు తేజ.ఈయన అసలు పేరు జాస్తి ధర్మ తేజ.సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా డైరెక్టర్ గా రాణించారు తేజ.ఇక ఈయన 1966వ సంవత్సరంలో మద్రాసు లో జన్మించారు. ఇక డైరెక్టర్ తేజ తండ్రి పేరు.. జె.బి.కే.చౌదరి. ఆర్థికంగా బాగా ఉండే కుటుంబంలో జన్మించారు తేజ.ఇక డైరెక్టర్ తేజ తన విద్యాభ్యాసాన్ని బాల గురుకుల పాఠశాలలో పూర్తి చేసుకున్నాడు.ఇక నటుడి జీవిత రాజశేఖర్ కూడా

Read more

విశాల్ తండ్రి కి దక్కిన అరుదైన గౌరవం..?

ఇటు టాలీవుడ్ లో అటు కోలీవుడ్ లో తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్నాడు విశాల్.ఇక విశాల్ తండ్రి కూడా ప్రముఖ నిర్మాత జీ.కే.రెడ్డి.ఇక ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.ఇక ఈయన చిరంజీవితో..S.P. పరశురామ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.తాజాగా విశాల్ తండ్రి ఫిట్ ఇండియా అంబాసిడర్గా ఎంపికవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందులో వింతేమీ ఉందని అందరూ అనుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆయనకు 83 సంవత్సరాలలో ఫిట్ అందుకోవడం ఏమిటంటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.పోయిన

Read more

చిరంజీవిని సినిమాల్లోకి రావడానికి కారణం అతనేనా..?

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాలలో నటించాడు. అంతే కాదు ఈయన 66 వ ఏట కూడా యువతరంతో పోటీ పడుతూ,బిగ్ ఛాలెంజెర్ గా మారారు. ఈయన కొణిదెల వెంకట్ రావు, శ్రీమతి అంజనా దేవి దంపతులకు 1955 ఆగస్టు 22న మొదటి సంతానంగా జన్మించారు. మన చిరంజీవి గారికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శివ శంకర్ ప్రసాద్ . ఆ పేరుతోనే విద్యాభ్యాసం అంతా ముగిసింది. 1975లో ఇదే పేరుతో నాటక రంగం లోకి అడుగు

Read more

చిరంజీవి తండ్రి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి..సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల లో చిరంజీవి కూడా ఒకరు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈయనకు ఎదగడానికి ముఖ్యంగా అల్లు వారి ఫ్యామిలీ సపోర్టు ఉండొచ్చు కదా అని అనుకుంటారు.. కానీ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ లో.. చిత్రంలో నటించే వారు అప్పట్లో ఎవరూ లేరు అనేది ప్రేక్షకులకు జవాబు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్

Read more

కన్న కూతురుపై తండ్రి లైగింక దాడి…?

కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కన్నతండ్రే కూతురుపై కన్నేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి రాక్షసుడిలా కన్నబిడ్డ పైనే లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆరు నెలలుగా కూతురును చిత్రవాద చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, వెంకటగిరి బంగారుపేటలో చోటు చేసుకుంది. గ్రామంలోని దళితవాడకు చెందిన యువతిపై ఆమె తండ్రి ఆరునెలలుగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవ్వరికీ చెప్పుకోలేక ఆమె తనలో తానే వెక్కివెక్కి ఏడ్చింది. కూతురు ప్రవర్తలో మార్పులు రావడంతో తల్లి

Read more