నాన్న ఫొటో అడిగిన నెటిజ‌న్‌..సాయి ధ‌ర‌మ్‌ తేజ్ షాకింగ్ రిప్లై!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయి తేజ్‌.. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన రిపబ్లిక్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని […]

హాస్ప‌ట‌ల్‌లో న‌య‌న్ తండ్రి..పెళ్లికి ఒప్పుకున్న బ్యూటీ?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురై కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు హాస్ప‌ట‌ల్‌లో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న త్వ‌ర‌గా ప్రియుడు, కోలీవుడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివన్‌ను పెళ్లి చేసుకోవాల‌ని న‌య‌న్‌ను కోరుతున్నార‌ట‌. కానీ, ఆమె చేతి నిండా సినిమాలు ఉండ‌డంతో పెళ్లిని ఆల‌స్యం చేస్తూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు […]

ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విషాదం…!

ఈ మధ్య టీమ్ ఇండియా క్రికెటర్ల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ ఇంట విషాదం నెలకొంది. ఈ మధ్యనే కరోనా వైరస్ బారినపడిన ఆయన తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ బుధవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆర్పీ సింగ్ తన తండ్రి మరణ వార్తని అభిమానులకి తెలియజేశాడు. వారం వ్యవధిలోనే కరోనా కారణంగా తండ్రి కోల్పోయిన మూడో భారత క్రికెటర్ ఆర్పీ సింగ్ […]

బిగ్ బాస్ ఫేమ్ ఇంట్లో విషాదం..!

బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంగళవారం హీనా ఖాన్ తండ్రి గుండెపోటుకు గురయ్యి చనిపోయారు. దీనితో ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీనా ఖాన్ కి ఆమె బంధువులు ఈ విషయం తెలియజేశారు. తండ్రి మరణవార్త తెలుకున్న హీనా ఖాన్ వెంటనే ముంబై సీగేరుకున్నారు. హీనా ఖాన్ […]

విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత..!

ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అతి చిన్న వయసులోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్ జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. ఐదుసార్లు వ‌ర‌ల్డ్ చెస్ చాంపియ‌న్‌గా నిలిచిన విశ్వ‌నాథ‌న్ ఆనంద్ తండ్రి కే విశ్వ‌నాథ‌న్ గురువారం నాడు మృతిచెందారు. ఆయ‌న గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. విశ్వ‌నాథ‌న్ వ‌య‌సు 92 ఏళ్లు. గ‌తంలో ఆయ‌న ద‌క్షిణ […]

త‌న తండ్రిని చంపిన‌వారి కోసం న‌యీమ్‌తో మాజీ మంత్రి దోస్తీ!

దాదాపు రెండు నెల‌ల కింద‌ట తెలంగాణ పోలీసుల చేతిలో దారుణంగా హ‌త‌మైన గ్యాంగ్ స్ట‌ర్ నయీముద్దీన్ అలియాస్ న‌యీమ్‌తో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు చ‌ట్టాప‌ట్టాలేసుకుని, భుజం భుజం రాసుకుని తిరిగారా? త‌న తండ్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దుద్దిళ్ల శ్రీపాద‌రావును దారుణంగా హ‌త్య చేసిన వారిపై క‌క్ష తీర్చుకునేందుకు శ్రీధ‌ర్‌.. న‌యీమ్‌తో చేతులు క‌లిపారా? గ‌్యాంగ్ స్ట‌ర్ క‌నుస‌న్న‌ల్లో మెలిగి.. ఇటు త‌న క‌క్ష‌ను తీర్చుకుంటూ.. అటు న‌యీమ్‌కి స‌హ‌క‌రించారా? అంటే ఔన‌నే […]