గోపీచంద్ తండ్రి గురించి ఈ విషయాలు తెలుసా..?

టాలీవుడ్ లో ఒకప్పుడు విలన్ గా నటించి హీరోగా ఎన్నో సినిమాలతో విజయాన్ని అందుకున్న హీరో గోపీచంద్. ఇక ఈయన ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.. గోపీచంద్ తండ్రి గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉండవచ్చు. తన తండ్రి పేరు తొట్టెంపూడి కృష్ణ.. పుట్టింది వరంగల్.. సినిమాల మీద మక్కువ ఉండటంతో డిగ్రీ అయ్యాక మద్రాస్ వెళ్లి అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకుంటూ సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో […]

క‌న్న తండ్రే కామాందుడిలా వేధించాడు.. కుష్బూ క‌ష్టాలు వింటే క‌న్నీలాగ‌వు!

ప్రముఖ నటి కుష్బూ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కుష్బూ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. సౌత్ లో అగ్ర న‌టిగా చక్రం తిప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత సహాయక పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన దూకుడు చూపిస్తోంది. బీజేపీ పార్టీ కొనసాగుతున్న కుష్బూ సుందర్ రీసెంట్ గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్మన్ గా నియమించింది. […]

తండ్రైన న‌వీన్ చంద్ర‌.. కొడుకు ఫోటోలు షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్‌!

హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌తో సత్తా చాటుతున్న ప్రముఖ నటుడు నవీన్ చంద్ర తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. గతేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ఓర్మాని పరిచయం చేశారు. తనలో సగం అంటూ ఆమెపై ప్రేమని పంచుకున్నారు. ఈ ఏడాది వాలెంటైన్స్ డేకు తండ్రికాబోతున్నట్లుగా తెలుపుతూ.. నెలలు నిండిన తన భార్యతో దిగిన‌ ఫొటోలను షేర్ చేశారు. అయితే తాజాగా న‌వీన్ చంద్ర స‌తీమ‌ణి పండంటి […]

నాన్న చ‌నిపోయిన‌ప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా.. జబర్దస్త్‌ పవిత్ర షాకింగ్ కామెంట్స్‌!

నాన్న చ‌నిపోయిన‌ప్పుడు చాలా హ్యాపీగా ఫిల‌య్యా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది జబర్దస్త్‌ పవిత్ర. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు సంపాదించుకున్న ఫిమేల్ కమెడియన్స్ లో ఈమె ఒక‌రు. అలాగే `పాగ‌ల్ ప‌విత్ర‌` పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ అమ్ముడు ఓవైపు టీవీ షోస్ చేస్తూనే.. మ‌రోవైపు ప‌లు సీరియ‌ల్స్ లోనూ న‌టిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప‌విత్ర‌.. జీవితంలో తాను ప‌డిన క‌ష్టాల […]

రామ్ చ‌ర‌ణ్ తండ్రి కాబోతున్నాడ‌ని తెలిసి తెగ బాధ‌ప‌డుతున్న కశ్మీరీ భామ..వీడియో వైర‌ల్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్న సంగతి తెలిసింది. పెళ్లయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్ సతీమణి ఉపాసన గర్భం దాల్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా వెల్ల‌డించారు. ఈ గుడ్‌ న్యూస్ తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే రామ్ చరణ్ దంపతులకు అభిమానులు మరియు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఒక్కరు మాత్రం తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఆ ఒక్కరు మరెవరో కాదు కాశ్మీరీ […]

తండ్రి కాబోతున్న ఆది పినిశెట్టి.. హీరో ఇంట సంబ‌రాలు షురూ!?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే తండ్రి కాబోతున్నాడట. ఆయన సతీమణి, ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ గర్భం దాల్చిందని.. దీంతో హీరో ఆది పినిశెట్టి ఇంట సంబరాలు షురూ అయ్యాయని తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వళ్తే.. దర్శకుడు, రచయితైన రవిరాజా పినిశెట్టి కుమారుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి హీరోగానే కాకుండా విల‌న్ గానూ న‌టిస్తూ తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన […]

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఎవరు?

షాక్ తింటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఇపుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ప్రముఖ టాలీవుడ్ యంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గురించి తెలుగు కుర్రాళ్ళకి బాగా తెలుసు. ప్రస్తుతం యితడు కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతి రత్నాలు లాంటి సినిమాలతో రాహుల్ రామకృష్ణ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవల రాహుల్ రామకృష్ణ RRR చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి […]

చిరంజీవి తండ్రి నటించిన సినిమాలు ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. చిరంజీవి చెప్పే డైలాగులు, డాన్స్ డిఫరెంట్ బాడీ లాంగ్వాజ్ ప్రతి ఒక్కటి కూడా చిరంజీవిని హైలెట్ చేస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం 66 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ కూడా కుర్ర హీరోగా ఇంకా నటిస్తు ఉన్నారు. ఎనర్జీతో పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి. పునాదిరాళ్లు సినిమాతో తన సినీ కెరియర్ని మొదలుపెట్టిన చిరంజీవి […]

అభిమానులకు గుడ్ న్యూస్ .. మరో మెట్టు ఎక్కిన నాని..త్వరలోనే కొత్త మెంబర్..!?

సినీ స్టార్స్ అందరూ ఈ మధ్య వరుస పెట్టి గుడ్ న్యూస్ చెబుతున్నారు . సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా తీపి కబుర్లు వింటున్నాం. స్టార్ హీరో హీరోయిన్స్ తమ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు కాబోతున్నామంటూ అఫీషియల్ గా చెప్పిన జంటలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆ లిస్ట్ లోకే యాడ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.. నాచురల్ స్టార్ నాని. మనకు తెలిసిందే నాచురల్ స్టార్ నాని కి ఇండస్ట్రీలో ఉండే […]