`ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా`..పుష్ప మాస్ సాంగ్ వ‌చ్చేసింది!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. వ‌రుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై […]

స్విమ్మింగ్ పూల్ లో అలాంటి పని చేస్తూ దొరికిపోయిన డిఎస్పి మహిళా కానిస్టేబుల్.. ఆ తర్వాత?

రాజస్థాన్ పోలీసు సర్వీస్ లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ అలాగే ఒక పోలీసు ఉన్నత అధికారి ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ పూల్ లో రెచ్చిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిమ్మింగ్ ఫూల్ లో అసభ్య రీతిలో అసభ్యకరంగా ప్రవర్తించారు. అయితే వీరు చేస్తున్న ఈ పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవడంతో,పాటు ఉన్నత అధికారుల దృష్టికి కూడా […]

ఆక‌ట్టుకుంటున్న `పుష్ప‌` ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగ‌స్టు 13న మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు […]

డీఎస్పీ కి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపిన బన్నీ..వీడియో వైర‌ల్‌!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌, టాలీవుడ్ టాప్ మోస్ట్ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ల‌ మ‌ధ్య ఆర్య సినిమా నుంచి మంచి స్నేహ‌బంధం ఏర్ప‌డింది. ఇక ఆ త‌ర్వాత వీరి కాంబోలో వ‌చ్చిన బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, దువ్వాడ జగన్నాథం ఇలా అన్ని సినిమాలు మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయి. దాంతో వీరిద్దరి బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా డీఎప్సీకి బ‌న్నీ ఓ సర్ప్రైజ్ […]