తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడుగా అల్లు అరవింద్ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకున్నారు.. అల్లు రామలింగయ్య కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు స్వతాహ గీత ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ ని స్థాపించారు. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ ప్రొడ్యూసర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు అల్లు అరవింద్. గతంలో ఎక్కువగా చిరంజీవి సినిమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా అల్లు అరవింద్ చూసుకునేవారట.. చిరంజీవి ఏ సినిమా చేయాలి ఏ విధమైన సినిమాలలో […]
Tag: Chiranjeevi
`మెగా 156`కు క్రేజీ టైటిల్.. రామ్ చరణ్ మిస్ అయినా చిరంజీవి వదల్లేదుగా?!
ఇటీవల భోళా శంకర్ తో ప్రేక్షకులతో పాటు అభిమానులను కూడా తీవ్రంగా నిరాశ పరిచిన మెగాస్టార్ చిరంజీవి.. ఈసారి భారీ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి చిత్రమైన `మెగా 156`ను బింబిసార ఫేమ్ శ్రీవశిష్ఠతో స్టార్ట్ చేశాడు. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో నిన్న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై […]
కుర్ర డైరెక్టర్ తో చిరంజీవి మూవీ.. అన్ని వందల కోట్లతో రిస్కేనా..?
హీరోగా చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో Uv క్రియేషన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్మెంట్ జరిగింది. దాదాపుగా ఈ సినిమాకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..UV నిర్మాతలు సాహో, రాధే శ్యామ్ సినిమా తర్వాత అంతటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే అని చెప్పవచ్చు.ఈ సినిమా బడ్జెట్ మాత్రం హద్దులు దాటుతోంది అంటూ పలువురు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా […]
ఆ భయం నన్ను వెంటాడుతుంది అంటూ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..
రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రముఖ తెలుగు నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన సెల్ఫ్ మేడ్ యాక్టర్ చిరంజీవి. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టి చాలామంది నటులకు ఇన్స్పిరేషన్ కూడా అయ్యాడు. తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్సులు కూడా చిరునే నేర్పాడు. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్, చరిష్మాతో తండ్రికి తగ్గ తనయుడిగా […]
కూతురితో కలిసి బతుకమ్మ ఆడిన మెగా కోడలు ఉపాసన.. వీడియో చూశారా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కూతురుకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేశారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఫెస్టివల్ ను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలను […]
మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి.. చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసే సేవా గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అభిమానులకే కాకుండా తోటి కళాకారులకు తన శ్రేయోభిలాషులకు తన స్నేహితులకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు చిరంజీవి.. తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు ఆరోగ్య విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి బయలుదేరాడు చిరంజీవి.. అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య విషయాలను సైతం తెలుసుకున్నారట.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి […]
దటీజ్ ఎన్టీఆర్.. చిరు ప్రయత్నం వ్యర్థమేనా..?
ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం ఒకప్పుడు ఏ హీరోకైనా ఇండస్ట్రీలో అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు అలా కాదు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. బహుశా అందుకేనేమో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా అదేమి గొప్ప విషయం కాదు అనేలా భావించారు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం ఎవరు ఇప్పించలేరు. ఎందుకంటే ఆ అవార్డుకు అంతా ఇమేజ్ ను గౌరవాన్ని దక్కించుకుంది. అందుకు ప్రధాన కారణం.. […]
బాలయ్యకి – చిరంజీవికి మధ్య తేడా ఇదే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల హవా ఒక రేంజ్ లో నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 6 పదుల వయసు దాటినా కూడా అంతే జోసులో దూసుకుపోతూ అటు కలెక్షన్ల పరంగా ఇటు కథ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథను , తన నటనని నమ్ముకున్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ఉండడంతో ప్రతి […]
ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ పైన సెటైర్ వేసిన చిరంజీవి..!!
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందిన వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు.. కేవలం ఇండస్ట్రీలోకి స్వతగానే ఎంట్రీ ఇచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఆ తర్వాత ఎంతోమంది తన కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబంగా పేరు సంపాదించారు.. ప్రతి సినిమాకి కూడా చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారట. ఇప్పటివరకు డూప్ లేకుండా డాన్సులు ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు […]









