కేంద్ర ప్రభుత్వానికే చుక్కలు చూపించిన బాలయ్య చిత్రం..!!

టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన బాలయ్య మొదటి మూవీ ఏదైనా ప్రశ్నకు అభిమానులు వెంటనే తాతమ్మ కళాని సినిమాని చెబుతూ ఉంటారు.. బాలయ్య చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన తండ్రితో పాటు నటించి మంచి ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది.. ఈ సినిమా కమర్షియల్ గా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ బాలయ్య నటనకు మాత్రం ప్రశంసలు అందుకోవడం జరిగింది. 1974వ సంవత్సరంలో ఆగస్టు నెల 30వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల […]

“ఇక మీదట అలా చేస్తే ఊరుకునేది లేదు”..సినిమా స్టార్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!!

ఇది నిజంగా సినిమా అభిమానులకు బిగ్ షాక్ అని చెప్పాలి. మనకు తెలిసిందే సినిమా స్టార్ సెలబ్రిటీస్ కేవలం సినిమాలో నటించి పారితోషకం తీసుకోవడమే కాదు.. పర్సనల్గా కూడా పలు బ్రాండ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి అడ్వటైజ్మెంట్ చేసి కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదించుకుంటారు .వాళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు మహేష్ బాబు . మహేష్ బాబు , అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోస్ కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ […]

నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్‌గా మోడీ కొత్త రాజకీయం…!

రాష్ట్రాల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొత్త ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోం ది. రాజ‌కీయంగా ప్రాంతీయ పార్టీల‌ను బ‌ల‌హీన ప‌ర‌చ‌డం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయ‌డం .. వంటి అంశంపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొర‌డా ఒక‌టి ఝ‌ళిపించింది. వాస్త‌వానికి.. అప్పులు చేయ‌ని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌.. ఆయా రాష్ట్రాలు అవ‌లంభిస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల ప్రాతిప‌దిక‌న […]

వెంక‌య్య‌కు రెన్యువ‌ల్ లేదు.. తెర‌వెనుక ఓ సీఎం చ‌క్రం తిప్పారా…!

తాజాగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. ఆయ‌న‌ను కేంద్రం అవ‌మానించిందని.. ఆయ‌న సేవ‌ల‌ను ప‌క్క‌న పెట్టింద‌ని.. ఇటు రాజ‌కీ యంగా.. అటు రాజ్యాంగం ప‌రంగా కూడా ఆయ‌న ఇక‌, సుప్త‌చేత‌నావ‌స్థ‌కు చేరిపోయార‌ని ఒక చ‌ర్చ జ‌రు గుతోంది. అంతేకాదు.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌స్తుతం ఆయ‌న‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చ‌క్రం తిప్పార‌ని..కూడా భావిస్తున్నారు.   ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న వెంక‌య్య‌.. సుదీర్ఘ […]

ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

కేంద్రం నిర్ణయంతో ఎంపీలు ఇక హ్యాపీ..

= సార్.. మా ఊళ్లో రోడ్డు సరిగా లేదు.. మీ ఫండ్ నుంచి కొంత కేటాయించి రోడ్డు వేయించండి.. మీ పేరు చెప్పుకుంటాం.. = మా గ్రామంలో ఆస్పత్రి భవనం అధ్వానంగా ఉంది.. పడిపోతుందేమో.. కొంత డబ్బు కేటాయించి ఆస్పత్రికి మరమ్మతులు చేయించండి.. మిమ్మల్నే తలుచుకుంటాం.. = మా పల్లెలో స్కూలు మరీ దారుణంగా ఉంది.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.. మీరైనా దయచూడండి.. …ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని వేలమంది ఎంపీలను కోరేవారు. ఎంపీలు కూడా కాదనకుండా చేస్తాం.. […]

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ …?

దేశంలో అసంఘటిత రంగం కార్మికులు కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కూలీలు, భవన నిర్మాణ కూలీలు ఆకలితో అలమటించిపోయారు. కాగా, కేంద్రం ఈ అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకుగాను కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వారి కోసమై ‘ఈ-శ్రమ్’ అనే పోర్టల్ ప్రారంభించింది కేంద్రం. అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను ఈ పోర్టల్ ద్వారా డేటాబేస్‌లో స్టోర్ చేయనున్నారు. మొత్తంగా ఈ పోర్టల్ ద్వారా 38 కోట్ల మంది అసంఘటిత […]

జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్‌కి కేంద్రం అనుమతి…?

కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించేందుకుగాను ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయగా, ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకుగాను మందుకొస్తున్నారు. ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని ప్రభుత్వ సూచనలను పాటిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఎక్కువ మందికి అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఈ కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నారు కూడా. కాగా తాజాగా కేంద్రం మరో వ్యాక్సిన్ యూసేజ్‌కు […]

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..?

కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త తెలిపింది. కేంద్ర ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంచుతున్న‌ట్లు నిర్ణయం తీసుకుంది. నెలవారీ గరిష్ట పరిమితిని పెంచిన‌ట్టు తెలిపింది. ప్రస్తుతం రూ.45వేలుగా ఉంది. దానిని రూ. 1,25,000కు పెంచింది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే. ఒకవేళ వారిద్ద‌రు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు వారిద్దరి పెన్షన్ పొందవచ్చు. అంతేగాకుండా 50శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక నుంచి కేంద్ర ఉద్యోగుల పెన్షన్‌ను నెలకు గరిష్టంగా రూ.1.25 లక్షలు అందిస్తామని పెన్షన్ […]