అతను ఎవరో తెలియదు అంటున్న ఛార్మి ..

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సంచలనం సృష్టించిన విషయం డ్రగ్స్ కేసులో విచారణ. టాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ ను డ్రగ్స్ కేసులో విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన 12 మందికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో ఛార్మీని కూడా ఈడి అధికారులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని ఛార్మి తెలియజేసింది. ఇక ఈడీ అధికారులు […]

రకుల్ రిక్వెస్ట్ క్యాన్సల్ చేసిన ఈడీ..?

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఇక అందులో సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్ ప్రీతిసింగ్ కు నోటీసులు పంపించింది ఈడి.కానీ అందుకు రకుల్ ప్రీతిసింగ్ నాకు కొద్దిగా గడువు కావాలని ఓ లేఖ ద్వారా తెలియజేసింది రకుల్ ప్రీతిసింగ్. షూటింగుల్లో బిజీగా ఉండడం చేత తాను ఇప్పుడు హాజరుకావాలని..కొంత గడువు కావాలని ఈడి ని కోరుకుంది రకుల్.కానీ ఈ […]

కన్నడ మీడియా పై ఫైర్ అయిన సోనియా అగర్వాల్..?

టాలీవుడ్ లో 7/G బృందావన్ కాలనీ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సోనియా అగర్వాల్. అయితే ప్రస్తుతం ఈమెకు కన్నడ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.నిన్న సోనియా అగర్వాల్ డ్రగ్స్ కేసులో చిక్కినట్లు కొంతమంది మీడియా ద్వారా తెలియజేశారు.కానీ వాస్తవానికి కన్నడ సోషల్ మీడియా సోనియా అగర్వాల్ ఫోటో బదులుగా టాలీవుడ్ లో నటించిన ఈమె ఫోటో పెట్టడం వల్ల ఆ వార్త కాస్త వైరల్గా మారింది. మరికొందరైతే ఏకంగా ఆమె డ్రగ్స కుంభకోణంలో […]

ఏపీ ప్రభుత్వం పై ఇన్ని కేసులు పెట్టడం వెనుక కారణం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై రోజురోజుకి వ్యతిరేకత మారుతూనే ఉన్నది.ఇక జగన్ మోహన్ రెడ్డి చేసేటటువంటి కొన్ని పనులు నచ్చక ప్రజలు, ఏపీలో ఉండేటువంటి మంత్రులు,యువత నిరుత్సాహం తో ఉన్నట్లు సమాచారం.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పై భారీ సంఖ్యలో కేసులను నమోదు చేశారట వాటి వివరాలను చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రతిరోజు కేసులు భారీగానే పెరుగుతున్నాయి.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర కారణాల వల్ల, ఇప్పటివరకు దాదాపుగా లక్షా తొంభై నాలుగు వేల పిటిషన్లు దాఖలయ్యాయి అన్నట్లు సమాచారం.ఇలా […]

 కొత్త వివాదాల్లో చిక్కుకున్న శంకర్ ..

డైరెక్టర్ శంకర్.. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినీ ప్రేక్షకులను అబ్బుర పరుస్తూనే ఉంటాడు. రోబో సినిమా తో ప్రేక్షకులను అలరించిన ఈయన ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకున్న ఉన్నాడని సమాచారం గట్టిగా వినిపిస్తోంది. మొన్నటికి మొన్న కమెడియన్ వడివేలు తో వివాదాల్లో చిక్కుకున్న ఈయన నిర్మాత మండలి సహాయంతో కొంతవరకు ఊరట లభించింది. ఆ తర్వాత భారతీయుడు సినిమా సీక్వెల్ గా తీయడం కోసం ప్రముఖ స్టార్ హీరో కమల్హాసన్తో ఈ […]

బాలీవుడ్ నటి పై కేసు పెట్టిన 12 జిల్లాల ప్రజలు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్లు పాపులర్ అయ్యేదాన్ని కోసం ఏదో ఒక కారణం చేత పాపులర్ అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ను ఆఫ్ఘనిస్తాన్ కి పంపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.అది ఎందుకో ఇప్పుడు చూద్దాం.. ఈమె ఎప్పుడూ వివాదాల్లో ముందడుగు వేస్తూ ఉంటుంది. ఇటీవల తాలిబన్ల దాడి గురించి ప్రతి ఒక్కరు వింటూనే వున్నాం. ఇక ఈమె చేసిన ట్వీట్ వల్ల ఆమెపై ట్రోలింగ్ మొదలయ్యాయి. ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న […]

 దాసరి కుమార్ లపై.. మరొక అట్రాసిటీ కేసు..?

దిగ్గజ దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా , రాజకీయవేత్తగా ఇలా ఎన్నో రకాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అప్పట్లో సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించే వారు. అయితే అన్ని రంగాలలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దాసరి నారాయణరావు మనల్ని విడిచి స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇకపోతే దాసరినారాయణ రావు మరణించిన తర్వాత కూడా ఆయన కుమారుల పై విమర్శలు తొలగడం లేదు. తాజాగా ఇప్పుడు మరో విషయం వార్తల్లోకి వచ్చింది. దాసరి […]

ల‌క్ అంటే వీడిదే..తాగిన బార్ నుంచి రూ.40 కోట్లు కొట్టేసిన మందుబాబు!

అదృష్టం ఎప్పుడు ఎవ‌ర్ని ఎలా వ‌రిస్తుందో ఊహించ‌డం చాలా క‌ష్టం. అయితే ఆ అదృష్ట‌మే తాజాగా ఓ పచ్చి తాగుబోతుకు రూ.40 కోట్ల‌ను తెచ్చిపెట్టింది. అది కూడా అత‌డు తాగే బార్ నుంచే అంత మొత్తం డ‌బ్బును అందుకున్నాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. టెక్సాస్‌కు చెందిన డానియల్‌ రాల్స్ అనే వ్య‌క్తి ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్‌ గ్రిల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఫుల్‌గా మ‌ద్యం సేవించాడు. ఆపై కార్‌ పార్కింగ్‌ దగ్గర ఓ వ్యక్తితో […]

రమ్య హత్య కేసుపై స్పందించిన మంచు మనోజ్..?

సినిమా ఇండస్ట్రీలోని హీరోలు, హీరోయిన్లు సైతం తమ ప్రేక్షకులకు ఎటువంటి కష్టం వచ్చిన వాళ్ళు తమదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారిలో చాలామంది ఉన్నారు మన సినీ ఇండస్ట్రీలో. అయితే నిన్న జరిగిన ఒక ఘటనలో మంచు ఫ్యామిలీ నుంచి మంచు మనోజ్ ఆ హత్యపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు అదేంటో ఇప్పుడు చూద్దాం. గుంటూరు జిల్లాలోని ఒక మెకానిక్ షాప్ లో పని చేసిన శశి కృష్ణ తనను ప్రేమించలేదని రమ్య అనే అమ్మాయిని […]